Home » Entertainment » Sridevi Daughter Janhvi Kapoor Super Looks In Orange Dress
Entertainment

Janhvi Kapoor : శ్రీదేవి కూతురు జాన్వీ క‌పూర్ కావాలని వంగి మరి చూపిస్తుంది..వీడియో చూస్తే కుర్రాళ్ళ కళ్ళు కందిపోవాల్సిందే..!!

Authored By
Breaking News
The Telugu News | Updated on: February 23, 2023 8:09 pm
Advertisement

Janhvi Kapoor : దివంగత అందాల తార శ్రీదేవి వారసురాలిగా ఆమె పెద్ద కూతురు జాహ్నవి కపూర్ సినిమా ఎంట్రీ ఇవ్వడం తెలిసిందే. బాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ కలిగి ఉంది. నటనపరంగా ఇంకా గ్లామర్ పరంగా తిరుగులేని క్రేజ్ ఉంది. ఈ క్రమంలో ఫోటోషూట్స్ ఇంకా పలు వేడుకలలో జాహ్నవి కపూర్ స్టిల్స్ ఎప్పుడు వార్తల్లో హైలైట్ అవుతూ ఉంటాయి. ఈ రీతిగానే ఇటీవల ఆరెంజ్ డ్రెస్ లో ఓ ఫ్యాషన్ షోకి సంబంధించిన కార్యక్రమానికి వచ్చింది.

Advertisement

Sridevi Daughter Janhvi Kapoor Super Looks In Orange Dress

ఈ కార్యక్రమంలో మీడియా విలేకరులు… కాస్ట్యూమ్స్ గురించి రకరకాల ప్రశ్నలు వేశారు. దానికి జాహ్నవి కపూర్ తనదైన శైలిలో సమాధానాలు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ కొంత వంగటంతో ఆమె ఎద అందాలు హైలెట్ అయ్యాయి. బిగుతుగా డ్రెస్ వేయడంతో.. జాహ్నవి కపూర్.. ఫ్రంట్ ఉబ్బేత్తిపోయి బయటకు రావడంతో … వీడియో వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం జాహ్నవి కపూర్

Advertisement

Sridevi Daughter Janhvi Kapoor Super Looks In Orange Dress

దక్షిణాది సినిమా రంగంలోకి ఎంట్రీ అవ్వటానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబోతున్న సినిమాలో ఆమె హీరోయిన్ ని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమం రోజు ఈ విషయం సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించనునట్లు సమాచారం. ఇలాంటి తరుణంలో జాహ్నవి కపూర్… ఆరెంజ్ డ్రెస్ లో ఫ్యాషన్ షో కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

Advertisement

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి