srihann gave warning Siri to shanmukh is ture
Shanmukh : తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ ఫైవ్ గత ఎపిసోడ్స్ తో పోల్చితే వెరీ డిఫరెంట్‌గా జరిగిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సీజన్ లో విన్నర్‌గా వీజే సన్నీ నిలిచాడు. అయితే, షణ్ముక్ జస్వంత్ గెలుస్తాడనే చాలా మంది అభిప్రాయపడ్డారు. కానీ, చివరకు వీజే సన్నీ విజేతగా నిలిచి టైటిల్ గెలుచుకున్నాడు. ఇకపోతే హౌజ్‌లో సిరి, షణ్ముక్ మధ్య ఫ్రెండ్ షిప్ హగ్స్, ముద్దుల గురించి అందరికీ తెలుసు. కాగా, తాజాగా ఆ సీన్లపై సిరి లవర్ శ్రీహాన్ స్పందించినట్లు వార్తలొస్తున్నాయి.
బిగ్ బాస్ హౌజ్‌లో ఇతర కంటెస్టెంట్స్‌తో పోల్చితే సిరి హన్మంత్, షణ్ముక్ జస్వంత్ చాలా క్లోజ్‌గా మూవ్ అయ్యారు. ఈ క్రమంలోనే తాము ఫ్రెండ్స్ అని చెప్తూనే హగ్స్ ఇచ్చుకున్నారు. దీని గురించి సోషల్ మీడియాలో డిస్కషన్ ఇప్పటికీ జరుగుతోంది. ఇకపోతే ఇటీవల కాలంలో సిరి హన్మంత్ ఇస్తున్న ఇంటర్వ్యూల్లో కూడా తాను షణ్ముక్ జస్వంత్ ఫ్రెండ్సని చెప్తోంది. దీంతో పలువురు ఫ్రెండ్స్ అలా హగ్స్ ఇచ్చుకోవడమేంటని అడుగుతున్నారు. మొత్తంగా హౌజ్‌లో సిరి షణ్ముక్‌తో చాలా క్లోజ్‌గా మూవ్ అయింది. ఇప్పటికీ, ఎప్పటికీ తన బెస్ట్ ఫ్రెండ్ షణ్ముక్ అని ఈ సందర్భంగా సిరి చెప్తోంది.
srihann gave warning Siri to shanmukh is ture
ఈ సంగతులు పక్కనబెడితే.. సిరి లవర్ శ్రీహాన్ ఇటీవల షణ్ముక్ జస్వంత్‌కు వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి. హౌజ్‌లో సిరి పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడని శ్రీహాన్ అన్నట్లు సమాచారం. అయితే, శ్రీహాన్ నిజంగానే షణ్ముక్ కు వార్నింగ్ ఇచ్చాడా ? అనే విషయమై క్లారిటీ అయితే లేదు. మొత్తంగా బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ముగిసినప్పటికీ కంటెస్టెంట్స్ గురించి ఇంకా సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతుండటం గమనార్హం. హౌజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సిరి.. షణ్ముక్ జస్వంత్‌ను కలవడానికి ప్రయత్నిస్తోందని కూడా వార్తలొస్తున్నాయి. చూడాలి మరి.. నిజంగానే వీరిరువురు మళ్లీ కలుస్తారో లేదో…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
This website uses cookies.