Home » Entertainment » Srimukhi Latest Pics Viral
Entertainment

Srimukhi : తన స్టైల్ లో లేటెస్ట్‌ ఫొటోస్ షేర్ చేసి శ్రీముఖి

Authored By
vamana sai
The Telugu News | Updated on: May 13, 2021 10:17 pm
Advertisement

Srimukhi : శ్రీముఖి.. బుల్లితెర పాపులర్ యాంకర్. బిగ్ బాస్‌తో మరో లెవల్ లో క్రేజ్ సంపాదించుకుంది. శ్రీముఖి చేసే సందడి చిన్నా పెద్దా ముసలి..ఇలా ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. మధ్యలో చేసే కొన్ని స్కిట్స్ కూడా ఈ హాట్ యాంకర్ కి పాపులారిటీని తీసుకు వస్తున్నాయి. అంతేకాదు పండుగ రోజుల్లో ఛానళ్ళు నిర్వహించే ఎంటర్‌టైన్మెంట్ షోస్‌కి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది. ఇక లేటేస్ట్ ఫొటో షూట్స్ తో ఎప్పుడు సోషల్ మీడియాని వదలదన్న విషయం తెలిసిందే.

Advertisement

srimukhi Latest Pics Viral

Srimukhi : శ్రీముఖి తన స్టైల్ లో హాటెస్ట్ ఫొటోస్ షేర్ చేసి ధన్యవాదములు అంటూ పోస్ట్ చేసింది.

ఇటు బుల్లితెర అటు బిగ్ స్క్రీన్ మీద అప్పుడప్పుడు శ్రీముఖి చేసే హంగామాకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్ కోకొల్లలు. ఈ క్రమంలోనే ఫ్యాన్ ఫాలోయింగ్ ను విపరీతంగా పెంచుకుంది. శ్రీముఖికి అభిమానుల తాకిడి ఎక్కువే. అంతగా అభిమానిస్తున్న వారికి తాజాగా శ్రీముఖి ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపింది. తన మీద చూపిస్తున్న ఈ అంతులేని అభిమానానికి, ప్రేమకి పొంగిపోతున్న శ్రీముఖి తన స్టైల్ లో హాటెస్ట్ ఫొటోస్ షేర్ చేసి నా మీద మీరు చూపిస్తున్న అంతులేని అభిమానానికి, వెలకట్టలేని ప్రేమకు ధన్యవాదములు అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

1.

srimukhi Latest Pics Viral

Advertisement

2.

srimukhi Latest Pics Viral

Advertisement

3.

srimukhi Latest Pics Viral

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి