srimukhi latest pictures
Srimukhi : బుల్లి తెర హాట్ యాంకర్ శ్రీముఖి చూసిన వాళ్ళకి చూసినంత గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. ఎప్పుడు ఏదో ఒక షోతో బుల్లితెర మీద మోడ్రన్ డ్రసుల్లో … చిట్టి పొట్టి దుస్తుల్లో కనిపించి కాకరేపే శ్రీముఖి కి ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగానే ఉంది. స్క్రీన్ మీదకి వచ్చిందంటే చిన్న పిల్లలా మారి చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఆ అల్లరి కి శ్రీముఖి వేసుకునే చిట్టి పొట్టి డ్రసులకి సరిగ్గా సరిపోతుంది. సినిమాలలో స్కిన్ షో చేసే అవకాశం రావడం లేదన్న బాధ శ్రీముఖి లో కాస్త కూడా లేదు. ఎందుకంటే ఆ సరదా మొత్తం బుల్లితెర షోస్ లో చూపించేస్తుంది.
srimukhi latest pictures
రీసెంట్ గా ఈ హాట్ బ్యూటీ తోటి యాంకర్స్ తో కలిసి గోవా ట్రిప్ వేసింది. అక్కడ ఈ ఎర్ర డ్రెస్ లో దిగిన లేటెస్ట్ ఫొటోస్ ని తన సోషల్ మీడియా అకౌంట్ లో ఫ్యాన్స్ కి షేర్ చేసింది. ఇంకేముంది ..కుర్రాళ్ళు శ్రీముఖి అందం మీద కవిత్వాలు రాసేస్తున్నారట. మరికొందరైతే బాపు లా మారిపోయిన్ శ్రీముఖి బొమ్మలను గీసే పనిలో పడ్డారట. శ్రీముఖి థైస్ ని తదేకంగా చూస్తు జుట్టు పీక్కుంటున్నవాళ్ళు లేకపోలేదు. శ్రీముఖి అందమైన ఫొటోలని మొబైల్ లో డిస్‌ప్లే మీద పెట్టుకొని సరదా తీర్చుకుంటున్న వాళ్ళు కూడా తయారయ్యారట.
srimukhi latest pictures
srimukhi latest pictures
srimukhi latest pictures
srimukhi latest pictures
srimukhi latest pictures
srimukhi latest pictures
srimukhi latest pictures
srimukhi latest pictures
New Villain : ఈ మధ్య సినీ పరిశ్రమకి కొత్త నటీనటులు పరిచయం అవుతున్నారు. కుబేర లో నటించిన విలన్…
Surveyor Tejeshwar : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో సర్వేయర్‌గా పనిచేస్తున్న గంటా తేజేశ్వర్ హత్య కేసు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం…
Neelima : అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రపురానికి చెందిన బేతి వీర దుర్గా నీలిమ పై సోషల్ మీడియాలో “…
Neelima : రామచంద్రపురం పట్టణంలో ఒక మహిళ 12 పెళ్లిళ్లు చేసిన వార్త స్థానికంగా పెద్ద సంచలనంగా మారింది. నీలిమ…
8 Vasantalu Movie : తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 8 వసంతాలు. ఈ చిత్రానికి ఫణీంద్ర నర్సెట్టి…
Farmer : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు అనేక రకాలుగా అండగా నిలుస్తోంది. ముఖ్యంగా…
Daughter : తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణమైన హత్య సంచలనంగా మారింది. చాకలి ఐలమ్మ ముని మనవరాలు, ప్రజా ఉద్యమ…
Eating 2 Apples : ప్రతిరోజు కనీసం ఒకటి లేదా రెండు ఆపిల్ అయినా తినాలని డాక్టర్స్ సిఫారసు చేస్తూనే…
This website uses cookies.