Home » Entertainment » Srimukhi Viral Pics
Entertainment

Srimukhi : కోల‌క‌ల్ల చూపుల‌తో మ‌త్తెక్కిస్తున్న శ్రీముఖి..

Authored By
mallesh
The Telugu News | Updated on: November 27, 2021 10:31 pm
Advertisement

Srimukhi : టాలీవుడ్‌లో ఆమె టాప్ యాంక‌ర్‌గా కొన‌సాగుతోంది. త‌న ప‌దునైన మాట‌ల‌తో మంత్ర ముగ్దుల‌ను చేసే ఈ ముద్దుగుమ్మ‌కు బిగ్ బాస్ తో మంచి స్కోప్ దొరికింద‌నే చెప్పొచ్చు. ఇప్ప‌టికే మేము ఎవ‌రి గురించి చెబుతున్నామో మీకు అర్థ‌మ‌యే ఉంటుంది క‌దా. అవునండి ఆమెనే యాంక‌ర్ శ్రీముఖి. ఈమెకు టాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంటోంది. ప్ర‌స్తుతం సుమ త‌ర్వాత ఆ స్థాయిలో క‌నిపించేది శ్రీముఖి మాత్ర‌మే.

Advertisement

srimukhi viral pics

Srimukhi :  ఘాటు అందాల‌తో ర‌చ్చ‌..

అయితే ఈమె షోల‌తో పాటు, ఈవెంట్ల‌లో కూడా బాగానే మెరుస్తోంది. అప్పుడ‌ప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ల‌లో త‌లుక్కుమంటూ త‌న మాట‌ల‌తో ఆక‌ట్టుకుంటోంది.అయితే ఈ మ‌ధ్య కొంచెం గ్లామ‌ర్ డోస్ కూడా పెంచేస్తోంది. యాంక‌రింగ్ తో పాటు ఇండస్ట్రీలో రాణించాలంటే గ్లామ‌ర్ కూడా అవ‌స‌ర‌మే అని గుర్తించేసింది ఈ భామ‌. అందుకే ఈ మ‌ధ్య కొంచెం గ్లామ‌ర్ డోస్ పెంచుతూ ఫొటోల‌ను నెట్టింట వ‌దులుతోంది. ఆమె వ‌దిలే ఘాటు ఫొటోల‌కు బాగానే ఫ్యాన్స్ ఉన్నారండోయ్‌. ఎప్ప‌టి నుంచో ఈమెకు సోష‌ల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.

Advertisement

అయితే ఇప్పుడు ఈమె మ‌రోసారి ఘాటు ఫొటో అందాల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. తెల్ల చీర‌లో మ‌త్తెక్కించే చూపుల‌తో క‌ట్టిప‌డేస్తోంది. ఇంకేముంది ఆమె ఫొటోలు చూసిన వారంతా కూడా వావ్ అనేస్తున్నారు. మ‌రి ఆ కోల‌క‌ల్ల ఫొటోల‌ను మీరు కూడా చూసేయండి.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి