Srireddy : చెన్నైలో వైసీపీ నేతతో సహజీవనం.. త్వరలోనే శ్రీరెడ్డి వివాహం..!
Srireddy : వివాదాస్పద నటి శ్రీరెడ్డి త్వరలో వివాహం చేసుకోబోతున్నదనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. శ్రీరెడ్డి మీటూ ఉద్యమంతో హైలైట్ కావడం మనం చూశాం. ఆమె సినీ పరిశ్రమలో కొందరి తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ తెలుగు ఫిలిం ఛాంబర్ వద్ద నగ్న.. ప్రదర్శన చేయడం అప్పట్లో సంచలనం రేపింది. ధాంతో ఆమె మరింత పాపులారిటీ సంపాదించుకొన్నది. యూట్యూబ్‌లో వివాదాస్పద, అ వీడియోలతో హాట్ టాపిక్‌గా మారిన ఈ భామ సొంతంగా యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి , అందులో జనసేన, తెలుగు దేశం పార్టీలను తూర్పార పట్టడం మనం చూస్తూనే ఉన్నాం.
ఇటీవల చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ కన్నుమూయగా, ఆయన మృతిపై షాకింగ్ పోస్టుని షేర్ చేసింది.. శ్రీ రెడ్డి ఇలా పోస్ట్ షేర్ చేస్తూ.. “శిరీష్ భరద్వాజ్ ఇకలేరు.. ఇప్పటికైనా నీకు శాంతి దొరుకుతుంది రా శిరీష్” అంటూ పోస్ట్ చేసింది.. అంతేకాకుండా అందరూ నిన్ను మోసం చేశారు అంటూ ఫేస్ బుక్ లో ఒక పోస్టును సైతం షేర్ చేసింది. శ్రీ రెడ్డి ఈ పోస్టును కేవలం చిరంజీవి కుమార్తె శ్రీజను ఉద్దేశించి పెట్టిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. మరొకవైపు మెగా ఫ్యామిలీని ఈమె మళ్లీ కెలికింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే వివాదాస్పద నటి శ్రీరెడ్డి.. ‘బైరెడ్డి.. నువ్ మాగాడివిరా బుజ్జీ’ అంటూ అతనికి కనీసం ఒక్కరోజైనా పెళ్లాంగా ఉంటే చాలు అంటూ హాట్ కామెంట్స్ చేస్తుంది.
Srireddy : చెన్నైలో వైసీపీ నేతతో సహజీవనం.. త్వరలోనే శ్రీరెడ్డి వివాహం..!
ఈ పోస్టులు చూసిన వారు బైరెడ్డి శ్రీరెడ్డిని వివాహం చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో బైరెడ్డి సిద్దార్థ్ ఇంట్లో పెళ్లి సందడి మొదలు కానుంది. గత రెండేళ్లుగా సహజీవనంలో ఉన్న శ్రీరెడ్డి అండ్ సిద్దార్థ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం. సిద్దార్థ్ రెడ్డి ఇంట్లో శ్రీరెడ్డితో పెళ్లికి మొదట ఒప్పుకోక పోయిన తరువాత ఓకే చెప్పారు. ప్రస్తుతం వీరి ఇద్దరు చెన్నైలో ఉంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి దీనిపై శ్రీరెడ్డి కాని, బైరెడ్డి కాని స్పందిస్తారా అనేది చూడాలి.
Goji Berries : స్ట్రాబెర్రీ,చెర్రీ పండ్లు గురించి చాలామందికి తెలుసు.కానీ గోజీ బెర్రీల గురించి ఎప్పుడైనా విన్నారా... దీని గురించి…
Rakhi Festival : ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీన రాఖీ పండుగ వచ్చినది. సోదరీ సోదరీమణులు ఎంతో ఆత్మీయంగా…
Anitha : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై…
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించడం ప్రస్తుతం సోషల్…
Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…
Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’ జూలై 31న భారీ…
This website uses cookies.