
Star Director Wife : అసలు హీరోయిన్ ఏం సరిపోతారు.. ఆ డైరెక్టర్ భార్య ఇంత అందంగా ఉంది..!
Star Director Wife : ఒకప్పుడు హీరోయిన్స్ మాత్రమే తమ అందచందాలతో ప్రేక్షకులని అలరిస్తూ ఉంటారు. కాని ఇప్పుడు హీరోల భార్యలు, దర్శకుల భార్యలు, నిర్మాతల భార్యలు కేక పెట్టించే అందాలతో కైపెక్కిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో అట్లీ సతమణి కూడా గ్లామర్‌తో అదరగొట్టేస్తుంది. అట్లీ కుమార్ అసలు పేరు అరుణ్ కుమార్. అతడి భార్యనే కృష్ణ ప్రియ.. అలియాస్ ప్రియా అట్లీ. ప్రియా పలు సినిమాల్లో, సీరియల్స్ నటించేది. అప్పట్లో అట్లీ ఎస్. శంకర్ దగ్గర అసిస్టెంట్‌గా చేసేవాడు. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా వీరిద్దరూ కలుసుకున్నారు.ఇద్దరి అభిప్రాయాలు ఒకటే కావడంతో ప్రపోజ్ చేసుకున్నారు. 2014లో వీరిద్దరూ ఒక్కటయ్యారు. ఇక అక్కడ నుండి వరుస విజయాలతో దూసుకెళ్లాడు అట్లీ.
తేరీ, మెర్సల్, బిగిల్ వంటి సినిమాలే కాకుండా.. ఏకంగా బాలీవుడ్ బాద్ షా షారూఖ్ తో సినిమా తీసే ఛాన్స్ కొట్టేశాడు. జవాన్ మూవీ తెరకెక్కించగా.. ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక వీరు ఓ నిర్మాణ సంసథని ఏర్పాటు చేయగా, దానికి ఏ ఫర్ యాపిల్ కంపెనీ అనే పేరు పెట్టారు. కొన్ని రోజుల క్రితం వీరికి బాబు జన్మించాడు. ప్రియా తన బాబు బాగోగులు చూసుకుంటూనే నిర్మాణ రంగాన్ని కూడా చూసుకుంటుంది. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ ఫోటోలతో తెగ రచ్చ చేస్తుంటుంది. ఈమె ఓ పిల్లాడి తల్లా అంటే మాత్రం ఆశ్చర్యమేయకమానదు.నిజానికి కృష్ణప్రియ మొదట్లో సీరియల్లో, సినిమాల్లో నటిస్తూ నటిగా మంచి బిజీగా ఉండేది.
Star Director Wife : అసలు హీరోయిన్ ఏం సరిపోతారు.. ఆ డైరెక్టర్ భార్య ఇంత అందంగా ఉంది..!
కాని పెళ్లి తర్వాత సినిమాలు మానేసి కేవల నిర్మాణ పనులు చూసుకుంటుంది. సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటుంది. ప్రియాని తాజా ఫొటోలలో చూస్తే హీరోయిన్స్ కూడా ఏం పనికి రారు అంటారు. బాబుకి తల్లి అయిన కూడా ఎంత అందంగా ఉందని అంటున్నారు.ప్రస్తుతం ఈ అమ్మడి పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీతో ఓ మాస్ యాక్షన్ మూవీని చేయనున్నాడని తెలిసిందే. ఈ సెన్సేషనల్ కాంబినేషన్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా ఈ ఏప్రిల్ 8న విడుదలకానుందని అంటున్నారు. ఈ విషయంలో త్వరలో ఓ ప్రకటనరానుంది. ఇక ఈ సినిమాను సన్ పిశ్చర్స్ నిర్మిస్తోందట. అనిరుధ్ సంగీతం అందించనున్నారని తెలుస్తోంది.
Beer Kidney Stones : కిడ్నీలో రాళ్లు (Kidney Stones) ఏర్పడటం ప్రస్తుతం సాధారణ ఆరోగ్య సమస్యగా మారింది. కిడ్నీ…
Low-Calorie Snacks : ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలంటే కేవలం ప్రధాన భోజనాలపై మాత్రమే కాదు, మధ్యలో తీసుకునే స్నాక్స్‌పైనా ప్రత్యేక…
Jr NTR : టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న…
Balka Suman Arrest : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే, BRS నాయకుడు బాల్క…
హైదరాబాద్‌లోని గాంధీభవన్ ప్రాంగణంలో ఉన్న ఇందిరా భవన్‌లో మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఘనంగా…
Union Cabinet Expansion : ప్రధానమంత్రి Narendra Modi నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం…
Pawan Kalyan : 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి…
OTT Movie : వేదికలపై ప్రతిరోజూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలవుతున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం విడుదలైన…
Ganugabanda : సమాజంలో చిన్నారుల ఆరోగ్యవంతమైన ఎదుగుదల, విద్యాభివృద్ధి లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అంగన్వాడీ టీచర్…
After : తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఓ హత్య కేసు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివాహేతర…
Cooking Oil : మన రోజువారీ వంటల్లో వంట నూనె కీలక పాత్ర పోషిస్తుంది. కూరలు, ఫ్రైలు, స్నాక్స్, పప్పులు..…
This website uses cookies.