
Star Hero Daughter ira khan gets trolled
Star Hero Daughter : ఈ మధ్య స్టార్ సెలబ్రిటీల కూతుళ్లు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. కనీసం తమ గురించి ఎవరు ఏమనుకుంటారో కూడా ఆలోచించకుండా ప్రవర్తిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూతురు ఇటీవలి కాలంలో చేస్తున్న రచ్చపై నెటిజన్స్ విరుచుకుపడుతున్నారు. అమీర్ ఖాన్ 3ఇడియట్స్’, ‘ధూమ్3’, ‘పీకే’, ‘దంగల్’ వంటి సినిమాలతో టాలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక ఇటీవలే ఈయన నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’ విడుదలై ఫ్లాప్‌గా మిగిలిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో నాగచైతన్య కీలకపాత్రలో నటించాడు. ఓ వైపు సినిమాలతో అమీర్ ఖాన్ వార్తలలో నిలుస్తుంటే ఆయన కూతురు ఐరా ఖాన్ ప్రేమాయణంతో హాట్ టాపిక్ అవుతుంది.
ఐరాఖాన్ ఫిట్‌నెస్ ట్రైనర్ నుపూర్ శిఖారేతో ప్రేమలో ఉన్నట్లు క ప్రకటించింది. గత కొంత కాలంగా ఇద్దరు కలిసి కట్టుగా ఉన్న తాజాగా తమ ప్రేమబంధాన్ని అఫిషియల్‌గా ప్రకటించింది. కాగా తాజాగా ఐరా ఖాన్ ఓ వీడియోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోలో నుపుర్.. ఉంగరం తొడిగి ఐరాకు ప్రపోజ్ చేయగా.. ఐరా ఖాన్ ఓకే చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అమీర్‌ఖాన్, తన మొదటి భార్య రీనాదత్తాకు ఐరా ఖాన్ జన్మించింది. ఇక త్వరలో వీరిద్దరూ వివాహం చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. అందులో భాగంగా నేడు వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. వీరిద్దరి నిశ్చితార్థం ఇండియన్ స్టయిల్ లో కుటుంబ సభ్యులు బంధువుల సమక్షంలో ఘనంగా ఏమీ జరగలేదు.
Star Hero Daughter ira khan gets trolled
ప్రస్తుతం ఈ జంట ఇటలీ వెకేషన్ లో ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్గా ఓ సైక్లింగ్ ఈవెంట్లో ఐరా దగ్గరికి వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని రింగ్ ఇచ్చి పెళ్లి చేసుకుందామని అడగడంతో ఓకే చెప్పి మరి రింగ్ పెట్టించుకుంది ఐరా. అంతేనా ఆ తర్వాత అందరూ చూస్తుండగానే పబ్లిక్ లోనే ఘాటుగా ముద్దులు పెట్టుకొని షాక్ అయ్యేలా చేశారు. ఈ క్రమంలో ఐరాని నువ్వు తండ్రిని మించి పోతావు అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు జనాలు. ఇలా కుటుంబ సభ్యులకు దూరంగా అమీర్ ఖాన్ కుమార్తె నిశ్చితార్థం జరిగింది. ఐరా ఖాన్ ఈ దృశ్యాలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. నుపుర్, ఐరా ఇద్దరూ తరచుగా సోషల్ మీడియాలో తమ సన్నిహిత ఫోటోలని షేర్ చేయడం చూస్తూనే ఉన్నాం.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.