Star Hero Daughter : తప్ప తాగి ఎద అందాల జాతరతో ఉలిక్కిపడేలా చేసిన స్టార్ హీరో కూతురు.. వీడియో
Star Hero Daughter ; బాలీవుడ్,BollyWood, లో సక్సెస్ రేట్ బాగా ఉన్న హీరోల్లో ఒకడు అజయ్ దేవ్‌గన్ అనే సంగతి తెలిసిందే. హిందీలోనే కాకుండా అజయ్ దేవగణ్‌కి తెలుగులోను మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో కీ రోల్‌తో ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ చిత్రంలో అజయ్ పాత్రకు మంచి స్పందన వస్తోంది. అజయ్ దేవగణ్ భార్య కాజోల్ కూడా స్టార్ హీరోయిన్ అన్న విషయం తెలిసిందే. వీరి కూతురు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతున్నప్పటికీ దీనిప క్లారిటీ రావడం లేదు. ఆ మధ్య కూతురి ఎంట్రీపై అజయ్ స్పందిస్తూ.. ఒకవేళ ఆమె ఈ లైన్ (సినిమాల్లోకి) వస్తుందా..? నాకు తెలియదు.
ఎందుకంటే ఈ క్షణం వరకు నైసా సినిమాల పట్ల అనాసక్తిగానే ఉందని అన్నాడు. ప్రస్తుతం నైసా విదేశాల్లో చదువుతోందని చెప్పుకొచ్చిన అజయ్ దేవ్‌గన్ పిల్లల విషయంలో ఎప్పుడైనా మార్పు రావొచ్చు అని అన్నాడు. అయితే నైసా చివరగా తల్లి కాజోల్‌తో కలిసి ఫ్యాషన్ షోలో సందడిచేసింది. అయితే ఒకవేళ తన కూతురు నటి అవ్వాలనుకుంటే తాను పూర్తి ఆమెకు సపోర్టు చేస్తానని అజయ్ దేవ్‌గన్ చెప్పడం కొసమెరుపు. నైసా సినిమాలలోకి రాకముందే ఆమె అందాల ఆరబోతతో మెంటలెక్కిస్తుంది. జాన్వీని మించిన అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది.
Star Hero Daughter nysa devgan video on viral
Star Hero Daughter : బాబోయ్ ఏంది ఈ రచ్చ..!!
ఎగసిపడుతన్న ఎద అందాలు చూసి ప్రతి ఒక్కరు పిచ్చెక్కిపోతున్నారు. అయితే కొందరు ఆమె తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి తప్ప తాగి వచ్చిందని అంటున్నారు. తన ఫ్రెండ్ ఓర్హాన్ అవత్రమణితో కలిసి ముంబైలోని పార్టీకి వెళ్లగా ఆ పార్టీలో ఫుల్ తాగినట్టు కనిపించారు. ఇంక నైసా అయితే ఆ వీడియోలో అందాలు మొత్తం బయటపెట్టేసింది. దుస్తులు, మేకప్ , ఓపెన్ హెయిర్, భారీ మేకప్‌తో ఒక్కసారిగా వార్తలలోకి ఎక్కింది నైసా. ఈమె కాజోల్, అజయ్ దేవగణ్‌లకి మొదటి సంతానం కాగా, వారికి తొమ్మిదేళ్ల కుమారుడు యుగ్ కూడా ఉన్నాడు.
