Home » Entertainment » Star Hero Heroine Going To Divorce
Entertainment

Star Hero – Heroine : బ్రేకింగ్.. స్టార్ హీరో – హీరోయిన్ విడాకులు

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: March 31, 2023, 10:00 pm
Advertisement

Star Hero – Heroine : ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో స్టార్ హీరో హీరోయిన్ విడాకులు తీసుకుపోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే స్టార్ హీరో రణవీర్ సింగ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట త్వరలోనే విడాకులు తీసుకుపోతున్నారని బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దానికి కారణం కూడా లేకపోలేదు. ఇటీవల మీడియా ముందు కనిపించిన ఈ జంట ఒకరినొకరు పలకరించుకోకుండా వెళ్ళిపోయారు.

Advertisement

Star hero heroine going to divorce

అంతే కాదు ఫోటోగ్రాఫర్ ఫొటోస్ కి ఫోజులు ఇవ్వమంటున్న ఇంట్రెస్ట్ చూపించకుండా సింగిల్ గాన్ ఫోజులిచ్చింది దీపిక. అంతేకాదు రణవీర్ చెయ్యి ఇచ్చినా కూడా ఆమె పట్టుకోలేదు. ఈ క్రమంలోనే ప్రజెంట్ ఈ విజువల్స్ కు సంబంధించిన ఫోటోలు బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత కొద్ది కాలంగా వీరిద్దరి మధ్య ఫైటింగ్ జరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా రణవీర్ సింగ్ న్యూడ్ ఫోటోగ్రఫీ చేసినప్పటి నుంచి దీపిక తల్లి అతనికి విడాకులు ఇచ్చేయమని చెబుతుందట. ఈ క్రమంలోనే మొదటి నుంచి అమ్మ మాట విన్న దీపిక అతడిని దూరం పెడుతూ వస్తుందని వార్తలు వస్తున్నాయి.

Advertisement

ఈ క్రమంలోనే వీళ్లిద్దరి మధ్య గొడవ మొదలైందని ఆ గొడవలు విడాకులు తీసుకునే దాకా వెళ్ళాయని న్యూస్ వైరల్ అవుతుంది. ఈ వార్త నిజమైతే బాలీవుడ్ మీడియాలోనే ఇది పెద్ద సంచలనంగా మారుతుంది. ఇప్పటికే రణవీర్ సింగ్ దీపిక పదుకొనే రెండుసార్లు విడాకులు తీసుకోవాలని ప్రయత్నం చేశారు కాని పెద్దలు సర్ది చెప్పడంతో కలిసి కాపురం చేశారాని, మళ్లీ ఇప్పుడు గొడవలు ఎక్కువ అవ్వడంతో విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. మరి చూడాలి నిజంగా దీపిక పదుకొనె, రన్వీర్ సింగ్ విడాకులు తీసుకుంటారేమో.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి