
star hero in JR NTR movie bollywood crazy heroine
JR NTR : ప్రశాంత్ నీల్ ప్రెసెంట్ తెరకెక్కించిన సినిమా కెజిఎఫ్ 2.. ఈ సినిమా కోసం సినీ అభిమానులు గత రెండేళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు.. కేజీఎఫ్ చాప్టర్ 1 సినిమా రిలీజ్ అయ్యాక సాధారణ హీరోగా వున్న యష్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఓవర్ నైట్ స్టార్స్ గా మారి పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో భారీ అంచనాలతో విడుదల అయిన కెజీఎఫ్-2 సినిమా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారిపోయింది. ఏకంగా 1000 కోట్ల క్లబ్ లో చేరి ఇటు కన్నడ ఇండస్ట్రీ సత్తా చాటాడు నీల్..ప్రెసెంట్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసిన 30 శాతానికి పైగానే తెరకెక్కించాడు..
ఇక త్వరలోనే మరో షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నాడు..ఈ సినిమా చేస్తూనే తారక్ తో చేసే సినిమాపై కూడా శ్రద్ధ వహిస్తున్నాడు. ఈ సినిమా కన్ఫర్మ్ అవ్వడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ద్రుష్టి అంతా ప్రశాంత్ నీల్ తో చేయబోయే సినిమా మీదనే ఉంది.. ఎన్టీఆర్ 31వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు..ఈ క్రమంలోఈ తాజాగా ఈ సినిమా నుండి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.. తాజాగా వస్తున్న రూమర్ సమాచారం ఏంటంటే.. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం లోకనాయకుడు కమల్ హాసన్ ను నటింప చేయాలనీ నీల్ అనుకుంటున్నాడట..
star hero in JR NTR movie bollywood crazy heroine
ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకొణె ను ఎంపిక చేశారట.ఇప్పటికే ఈ సినిమాపై చర్చలు కూడా పూర్తి అయ్యాయట.. ఎన్టీఆర్ కు జోడీగా దీపికా నటిస్తుంది అంటేనే ఈ సినిమాను మరో రేంజ్ లో తెరకెక్కించడానికి నీల్ ప్లాన్ చేస్తున్నట్టు ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.. ఈ సినిమా ను దసరా పండుగ సందర్భంగా గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారట.. ఆ తర్వాత నవంబర్ నుండి రెగ్యురల్ షూటింగ్ స్టార్ట్ చేసి 2024 దసరా సమయానికి రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి..
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.