Home » Entertainment » Star Hero Is Touching Meena For Second Marriage
Entertainment

Meena : నన్ను రెండో పెళ్లి చేసుకో ప్లీజ్.. అంటూ మీనా వెంట పడుతున్న స్టార్ హీరో.. ఎవరో తెలుసా..??

Authored By
Breaking News 2
The Telugu News | Published on: January 9, 2023, 11:40 am
Advertisement

Meena :  తెలుగు, తమిళం భాషల్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగింది మీనా. అప్పట్లో సౌందర్య తర్వాత అంతటి క్రేజ్ సంపాదించుకుంది మీనా. స్టార్ హీరోలు అందరి సరసన నటించి కేవలం తెలుగులోనే కాదు.. తమిళంలోనూ తన సత్తా చాటింది మీనా. తన కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది మీనా. కానీ.. పిల్లలు పెద్దయ్యాక మళ్లీ సినిమా ఇండస్ట్రీలో పలు పాత్రల్లో నటిస్తోంది. దృశ్యం సినిమాతో మరోసారి ప్రేక్షకులకు పరిచయం అయింది మీనా. ఇటీవల తన భర్త ఆకస్మికంగా చనిపోయిన విషయం తెలిసిందే.

Advertisement

ఇంత చిన్న వయసులోనే మీనా తన భర్తను కోల్పోయింది. దీంతో తన బాధ వర్ణణాతీతం. చాలామంది సెలబ్రిటీలు తనను ఓదార్చారు కానీ.. తన భర్త లేని లోటును ఎవ్వరూ తీర్చలేరు. అయితే.. ఇంత చిన్న వయసులోనే భర్తను కోల్పోయింది కాబట్టి.. పిల్లల కోసం అయినా రెండో పెళ్లి చేసుకోవాలంటూ మీనాను తన కుటుంబ సభ్యులు ఒత్తిడి చేస్తున్నారట. తను కూడా రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉందంటూ ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి కానీ.. వాటిలో నిజం లేదు అని మీనానే క్లారిటీ ఇచ్చేసింది. అయితే.. మీనా ఫ్యామిలీకి క్లోజ్ గా ఉన్న ఓ స్టార్ సీనియర్ హీరో ఆమెను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాడట.

star hero is touching meena for second marriage

Advertisement

Meena : ఆమెను పెళ్లి చేసుకోవడానికి ట్రై చేస్తున్న మీనా ఫ్యామిలీకి క్లోజ్ గా ఉండే స్టార్ సీనియర్ హీరో

తనను రెండో పెళ్లి చేసుకోవాలని తెగ ఆరాటపడుతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ హీరోకు ఇప్పటికే పెళ్లయి డైవర్స్ తీసుకున్నాడట. ఆ హీరో కూడా మొదటి నుంచి మీనా అంటే ఇష్టపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన మీనా ఫ్యామిలీ మెంబర్స్ కు కూడా ఈ విషయం చెప్పాడట. కానీ.. మీనా మాత్రం నాకు రెండో పెళ్లి వద్దు అంటే ముఖం ముందే చెప్పేసిందట. అయినా కూడా ఆ హీరో మాత్రం మీనాను వదలడం లేదు అనేది సమాచారం. చూద్దాం మరి ఆ హీరో ఎవరు.. నిజంగానే మీనాను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడా? అనేది.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి