Home » Entertainment » Star Heroine Casting Couch Comments On Old Director
Entertainment

Director : ఆ ముసలి డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ రావాలి అంటే .. హీరోయిన్ పడుకోవాల్సిందే !

Authored By
Rame Samhith
The Telugu News | Published on: December 3, 2022, 9:40 pm
Advertisement

Director : మీటూ.. కాస్టింగ్ కౌచ్ ఇలా పేరు ఏదైనా ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి ఛాన్స్ రావాలంటే కమిట్ మెంట్ ఇవ్వక తప్పదని అంటుంటారు. అయితే ఈ కామెంట్స్ ని కొందరు కాదు లేదని చెప్పినా మరికొందరు భామలు మాత్రం ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని.. అది ఒప్పుకునేందుకు హీరోలకు, దర్శక నిర్మాతలకు గట్స్ ఉండవని అంటున్నారు. లేటెస్ట్ గా కాస్టింగ్ కౌచ్ పై ఓ హీరోయిన్ పచ్చిగా మాట్లాడేసింది. సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదని అంటే వారు అబద్ధాలు చెబుతున్నట్టే అని..

Advertisement

ఇక్కడ ఛాన్సుల కోసం దర్శక నిర్మాతలను సుఖ పెట్టాలని అంటుంది ఓ హీరోయిన్. తెలుగులో స్టార్ ఇమేజ్ దక్కించుకోలేదు కానీ ఆమె చేసిన సినిమాల్లో అమ్మడు గ్లామర్ షోతో రెచ్చిపోయింది. అయినా సరే ఇప్పుడు ఫేడవుట్ అయింది. అంతేకాదు ఇండస్ట్రీలో తనకు ఛాన్స్ ఇచ్చిన డైరక్టర్స్ కూడా తనని వాడుకున్నారని అన్నాది. ఓ ముసలి డైరక్టర్ మాత్రం తనని మోసం చేశాడని అంటుంది. తనకు ఛాన్స్ ఇస్తానని చెప్పి వాడుకుని హీరోయిన్ గా అవకాశం ఇవ్వలేదని అంటుంది. ఆ ఓల్డ్ డైరక్టర్ మంచి రసికుడని.. అతనితో చేసిన హీరోయిన్స్ తప్పకుండా అతని పక్కలో పడుకోవాలని అంటాడని చెబుతుంది.

star heroine casting couch comments on old director

Advertisement

అంతేకాదు ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న ప్రతి ఒక్క హీరోయిన్ ఎవరో ఒక దర్శకులతో కమిట్మెంట్ ఇచ్చి ఉంటారని అన్నది ఆ హీరోయిన్. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. అయితే ఈ హీరోయిన్ కామెంట్స్ ని తప్పుపడుతున్న వారు ఉన్నారు. తనకు ఛాన్సులు రాలేదు కాబట్టి అమ్మడు ఇలా కాస్టింగ్ కౌచ్ అని అంటుందని. ఆమె చెప్పిన దానిలో వాస్తవాలు ఉండకపోవచ్చని అంటున్నారు వారు ఉన్నారు. ఏది ఏమైనా కాస్టింగ్ కౌచ్ పై ఆ హీరోయిన్ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో కొత్త గొడవకు తెరలేపాయి.

Rame Samhith

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి