senior hero and heroine secret relati0nship in tollywood
Star Heroine : ఏ సినిమా ఇండస్ట్రీ అయినా సరే.. అక్కడ కాస్టింగ్ కౌచ్ అనేది కామన్. కాస్టింగ్ కౌచ్ ఇప్పటి సమస్య కాదు.. పాత సమస్య కాదు.. అది ఎప్పటికీ ఉండేదే. జిందగీలో ఎక్కడైనా అది కామన్. కానీ.. దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేదే మన మీద ఆధారపడి ఉంటుంది. చాలామంది హీరోయిన్లు కమిట్ మెంట్ ఇస్తేనే కొన్ని సినిమాల్లో నటించగలుగుతారు. అలా ఓ స్టార్ హీరోయిన్ కూడా అవకాశాల కోసం దేనికైనా రెడీ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓ డైరెక్టర్ కు ఫోన్ చేసి మరీ ఆఫర్ ఇచ్చిందట. ఆమె ఏదో సాదా సీదా హీరోయిన్ అయితే మనం కూడా పెద్దగా పట్టించుకునేవాళ్లం కాదు కానీ..
తను సాదాసీదా హీరోయిన్ అయితే.. స్టార్ హీరోయిన్ రేంజ్ తనది. తను ఇప్పుడు బాలీవుడ్ Bollywood లో దూసుకుపోతోంది. అందుకే తన గురించి వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి.ఈ సుందరి తెలుగులోనూ టాప్ హీరోల సరసన నటించింది. అవకాశాల కోసం దేనికైనా రెడీ అంటోంది. తెలుగులో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న ఈ సుందరి.. ప్రస్తుతం బాలీవుడ్ లోనూ దూసుకుపోతోంది. అయితే.. బాలీవుడ్ లో తను ఒకే హీరో సినిమాలో ఎక్కువగా కనిపిస్తోందని.. ఆ హీరో సినిమాల్లోనే ఎక్కువగా నటిస్తుండటంతో తను ఆ హీరోకు కమిట్ మెంట్ ఇచ్చిందా?
star heroine love to tollywood hero
అనే వార్తలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆ స్టార్ హీరో ఎప్పుడు పిలిస్తే అప్పుడు తను వెళ్తుందట. అందుకే ఆ హీరో తనకు బాలీవుడ్ లో అవకాశాలు ఇస్తున్నాడని మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే.. వారానికి ఒకసారి ఖచ్చితంగా ఆ హీరోతో గడపాలట. అలా అని అగ్రిమెంట్ కూడా రాసుకున్నారట. తెలుగులో ఇంత హోమ్లీగా ఉన్న ఈ హీరోయిన్ బాలీవుడ్ లో మాత్రం ఎందుకు రెచ్చిపోతోంది. ఎందుకు అవకాశాల కోసం ఇంతలా దిగజారుతోంది అంటూ ఇండస్ట్రీ కోడై కూస్తోంది.
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
This website uses cookies.