
Heroine : షేవింగ్ చేసుకుంటున్న ఫొటోలు షేర్ చేసిన స్టార్ హీరోయిన్.. మాములుగా తిట్టడం లేదుగా
Heroine : చూపు తిప్పుకోకుండా చేసే అందం, మైమరపించే నటనతో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన అందాల ముద్దుగుమ్మ సోనమ్ కపూర్. బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తోనే వచ్చినా ఈ బ్యూటీ తనదైన టాలెంట్లతో మాయ చేసి మత్తెక్కిస్తుంటుంది. వివాహం తర్వాత స్లో అయిన ఈ చిన్నది.. ఇప్పుడు కొత్త ప్రాజెక్టులతో రాబోతుంది. అయితే, సోషల్ మీడియాలో మాత్రం సోనమ్ రచ్చ లేపుతోంది. అనిల్ కపూర్ కూతురిగా ఫేమస్ అయిన సోనమ్ కపూర్.. 2007లో వచ్చిన ‘సవారియా’ అనే చిత్రంతో హీరోయిన్‌గా మారింది. ఇది సక్సెస్ కావడంతో ఆ తర్వాత ‘డిల్లీ 6’, ‘ఐ హేట్ లవ్ స్టోరీస్’, ‘ఐషా’, ‘థ్యాంక్యూ’, ‘మాసమ్’, ‘నీర్జా’, ‘సంజూ’ వంటి చిత్రాల్లో నటించి సత్తా చాటింది. దీంతో చాలా తక్కువ సమయంలోనే సోనమ్ స్టార్‌గా మారిపోయింది.
ఈ అమ్మడు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ అహూజాను వివాహం చేసుకుంది. పెళ్లి అయినప్పటికీ చాలా మందిలా పెళ్లి తర్వాత కెరీర్‌ను మాత్రం కంటిన్యూ చేసింది. కానీ, సోనమ్ చాలా స్లో అయిపోయింది. వివాహం జరిగిన కొంత కాలానికే సోనమ్ కపూర్ ప్రెగ్నెంట్ అయింది. దీంతో సినిమాలకు పూర్తి బ్రేక్ ఇచ్చేసింది. ఈ క్రమంలోనే ఆగస్టు 20, 2022న సోనమ్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి బాబుతోనే సమయాన్ని గడుపుతోంది. దీంతో దాదాపు రెండేళ్ల నుంచి ఆమె సినిమాలకు దూరంగానే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆమె ఫ్యాన్స్ నిరాశ చెందారు.
Heroine : షేవింగ్ చేసుకుంటున్న ఫొటోలు షేర్ చేసిన స్టార్ హీరోయిన్.. మాములుగా తిట్టడం లేదుగా
సోనమ్ కపూర్ ఎప్పుడు కాస్త డిఫరెంట్‌గా ఆలోచిస్తుంది. తాను షేవింగ్ చేసుకుంటోన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో అవికాస్తా నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు సదరు స్టార్ హీరోయిన్ ను ట్రోల్ చేస్తున్నారు. ‘మీ బ్యూటీ సీక్రెట్ ఇదేనా?’ అంటూ జోకులు పేలుస్తున్నారు. సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన ఈ సొగసరి సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ రేజర్ తో షేవింగ్ చేసుకున్న ఫొటోలను ఫేస్ బుక్ లో షేర్ చేసింది. ఒకటి కాదు.. రెండు కాదే ఏకంగా ఆరు ఫొటోలను వివిధ పోజుల్లో అభిమానులతో పంచుకుంది. సోనమ్ కపూర్ షేర్ చేసిన ఈ ఫొటోలు ఇప్పటివి కావని తెలుస్తోంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.