Home » Entertainment » Star Heroine Shows That Part To Public In Bollywood
Entertainment

Star Heroine : భర్తకే చూపించాల్సిన ఆ పార్ట్ ను అందరికీ చూపించేసిన హీరోయిన్.. ఆ నటి అంత పని చేస్తుందనుకోలేదు

Authored By
Breaking News 2
The Telugu News | Published on: January 27, 2023, 9:40 am
Advertisement

Star Heroine : హీరోయిన్స్ అంటేనే గ్లామరస్ గా ఉండాలి. అందంగా ఉండే అమ్మాయిలకే హీరోయిన్ గా చాన్స్ వస్తుంది. కేవలం అందంగా ఉండటమే కాదు.. ఫిజక్ కూడా సరిగ్గా ఉండాలి. లేకపోతే ఎవ్వరూ దేకరు. ఇండస్ట్రీకి కావాల్సింది అందమైన, మంచి ఫిజిక్ ఉన్న టాలెంట్ ఉన్నఅమ్మాయిలు. అంతే కాదు.. తన అందాలను ఆరబోయడానికి కూడా హీరోయిన్లు ఓకే చెప్పాలి. లేకపోతే చాలా కష్టం. అందాలు ఆరబోయడంలో ఏమాత్రం మొహమాటపడకూడదు. అందాలను ఆరబోయడమే కాదు..

Advertisement

గ్లామర్ షోను అందరు మెచ్చేలా చేసుకోవాలి. అలా ఎంత తక్కువ బట్టలు వేసుకుంటే అంత ఎక్కువ క్రేజ్ వస్తుంది. అలా.. తమ అందాలను మొత్తం దారబోసిన వాళ్లను చూశాం. కానీ.. కొందరు స్టార్ హీరోయిన్లు మాత్రం తమకు తాము గిరి గీసుకుంటారు. కొందరు మాత్రం ఎలాంటి హద్దులు పెట్టుకోరు. తన అందాలు చూపించడానికి ఎలాంటి హద్దులు పెట్టుకోని హీరోయిన్లలో నాగిని సీరియల్ హీరోయిన్ మౌనీ రాయ్ ఒకరు. ఆమె నాగిని సీరియల్ లో విలన్ గా నటించి చాలా గుర్తింపును తెచ్చుకుంది. అంతే కాదు..

star heroine shows that part to public in bollywood

Advertisement

Star Heroine : నాగిని హీరోయిన్ మౌనీ రాయ్ అస్సలు ఆగడం లేదు

పలు సినిమాల్లోనూ నెగెటివ్ షేడ్స్ లో కనిపించి రచ్చ చేసింది. మౌనీ రాయ్ కి సోషల్ మీడియాలోనూ మంచి పాపులారిటీ ఉంది. తన అందాలు చూడటానికి నెటిజన్లు ఎగబడుతుంటారు. తాజాగా మౌనీ రాయ్ షేర్ చేసిన బికినీ ఫోటో షూట్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇన్నర్ వేర్ మాత్రమే వేసుకొని మౌనీ రాయ్ రచ్చ చేసిన విషయం తెలిసిందే. బికినీ వేసుకొని ముందు భాగం మొత్తం చూపించేసింది ఈ అమ్మడు. ఆ భాగం చూసి నెటిజన్లు అయితే తట్టుకోలేకపోతున్నారు. నువ్వు హీరోయిన్ మెటీరియల్ అసలు.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. పెళ్లయినా నీ అందం మాత్రం అస్సలు తగ్గలేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి