The hero misbehaved with the Star Heroine
Star Heroine : లోక నాయకుడు కమల్ హాసన్ గారాల పట్టి శృతి హాసన్ కూడా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. మొదట్లో కెరీర్ పరంగా కొద్దిగా కష్టాలు పడిన అమ్మడు హిట్ ట్రాక్ ఎక్కడ లేట్ అయినా కూడా ఆ తర్వాత తిరుగు లేని స్టార్ డం తెచ్చుకుంది. అయితే ఓ పక్క హీరోయిన్ గా చేస్తూనే మరోపక్క తన ఎఫైర్స్ తో హాట్ న్యూస్ లో నిలుస్తుంది శృతి హాసన్. అంతకుముందు ఒక వ్యక్తితో డేటింగ్ గట్రా చేసిన అమ్మడు అతన్ని అర్ధాంతరంగా వదిలేసి మరో వ్యక్తితో కలిసి ఉంటుంది.
శృతి హాసన్ ప్రెజెంట్ బోయ్ ఫ్రెండ్ హజారిక తో అమ్మడు చేసే రచ్చ తెలిసిందే. సోషల్ మీడియాలో శృతి శృతి మించేసి మరి అతనితో క్లోజ్ గా ఉంటుంది. అయితే హజారికకి, శృతి హాసన్ కి ఈమధ్య చెడినట్టు వారు కూడా విడిపోతున్నట్టు వార్తలు వచ్చాయి. అంతేకాదు శృతి హాసన్ మీద రకరకాల రూమర్స్ స్ప్రెడ్ అవుతుంటాయి. వీటిపై స్పందించిన శృతి హాసన్ ఆ కామెంట్స్ ని తను ఒంటరిగా కాకుండా హజారికాతో కలిసి చదువుతా అని అంటుంది. ఇద్దరం కలిసి ఆ కామెంట్స్ చదివే పనులను చేస్తుంటాం.
Star Heroine shruthi hassan revealed secrets with her lover
తను చేసే ఏ పనైనా తన లవర్ తో కలిసే చేస్తానని ఏమాత్రం బెరుకు లేకుండా చెప్పేస్తుంది శృతి హాసన్. ఇక అమ్మడు సినిమాల విషయానికి వస్తే సడెన్ గా తెలుగులో మళ్లీ ఫాం లోకి వచ్చేసింది శృతి హాసన్. చిరంజీవితో వాల్తేరు వీరయ్య, బాలకృష్ణతో వీర సిం హా రెడ్డి చేసిన శృతి హాసన్ మరోపక్క ప్రభాస్ తో కూడా సలార్ లో కలిసి జోడీ కట్టింది. ఈ మూడు సినిమాలతో శృతి హాసన్ టాలీవుడ్ లో మళ్లీ తిరిగి ఫాం లోకి వస్తుందని చెప్పొచ్చు. అయితే సినిమాల లెక్క ఎలా ఉన్నా శృతి హాసన్ మాత్రం తన వార్తలతో మాత్రం రెగ్యులర్ గా హాట్ న్యూస్ గా మారుతుంది.
Caste Survey : తొలిసారిగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల కుల గణన చేపట్టనున్నారు. ఇప్పటి వరకు ఎస్సీ…
Anil Kumar Yadav : నెల్లూరు జిల్లాలో మైనింగ్ మూసివేతపై మాజీ మంత్రి, వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్…
Feeding Cows : హిందూ సంస్కృతిలో ఆవులకు ఆహారం పెట్టడం లోతైన ఆధ్యాత్మిక మరియు జ్యోతిషశాస్త్ర ప్రాముఖ్యతను కలిగి ఉంది.…
Jio : ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇంటర్ నెట్ మొబైల్ లేకుండా ఉండేవారు చాలా తక్కువే అని చెప్పాలి. జియో…
Morning or night shower : ఇది మనలో చాలా మందికి రోజువారీ ఆచారం. ఉదయం స్నానం లేదా రాత్రి…
Tejaswi Madivada : చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు హీరోలుగా, హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. వారిలో తేజస్వి మదివాడ…
Masoor Dal : ఎర్ర పప్పు అని కూడా పిలువబడే మసూర్ పప్పు, భారతీయ వంటకాల్లో పోషక విలువలు, చికిత్సా…
Ys Jagan : వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతుల సమస్యలను…
This website uses cookies.