Star Heroine trisha doing risk for kamal hassan movie
Star Heroine : రెండు దశాబ్ధాలుగా సౌత్ సినిమాల్లో అలరిస్తూ వస్తున్న ఓ భామ ఇప్పటికీ రేసులో కొనసాగుతుంది. అంతేకాదు స్టార్ ఛాన్సులు అందుకుంటూ అదరగొడుతుంది. కెరీర్ మొదలైనప్పుడు ఎంత అందంగా ఉందో ఇప్పటికీ అంతే అందాన్ని మెయిన్ టైన్ చేస్తూ సత్తా చాటుతుంది. రీసెంట్ గా వచ్చిన ఓ భారీ బడ్జెట్ మూవీలో నటించిన ఆ హీరోయిన్ త్వరలో మరో క్రేజీ మూవీలో నటిస్తుందట. ఈ సినిమాలో ఆమె వేశ్య పాత్రలో కనిపించనుందని టాక్. ఇంతకీ ఆ అందాల భామ ఎవరు అంటే త్రిష అని తెలుస్తుంది.
నీ మనసు నాకు తెలుసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన త్రిషా ఇప్పటికీ ప్రేక్షకుల మనసులు కొల్లగొడుతూనే ఉంది. మధ్యలో కొన్నాళ్లు కెరీర్ డౌన్ అయినా మళ్లీ పుంజుకుంది అమ్మడు. అంతేకాదు ఈమధ్య వచ్చిన పి.ఎస్ 1 సినిమాలో తన అందంతో అందరిని మెస్మరైజ్ చేసింది త్రిష. అలాంటి త్రిష కెరీర్ లో ఫస్ట్ టైం వేశ్య పాత్రలో నటిస్తుందని తెలుస్తుంది. అదికూడా సీనియర్ హీరో కమల్ హాసన్ నటిస్తున్న సినిమాలో త్రిష అలాంటి ఛాలెంజింగ్ రోల్ లో నటిస్తుందట. ఓ విధంగా ఇది త్రిషకి రిస్క్ అనిపించేదే అయినా ఈ టైం లో అలాంటివి చేస్తేనే మరికొన్నాళ్లు ఛాన్సులు వస్తాయని ఫీల్ అవుతుంది.
Star Heroine trisha doing risk for kamal hassan movie
కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఓ హీరో చేతుల్లో మోసపోయిన త్రిష ఆ విషయాన్ని బయటకు రానివ్వకుండా చాలా జాగ్రత్త పడ్డది. అంతేకాదు ఒకసారి ఎంగేజ్మెంట్ దాకా వెళ్లిన మ్యారేజ్ క్యాన్సిల్ అవడంతో ఆమె ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలనుకున్న ఆలోచనని పక్కన పెట్టింది. ఫైనల్ గా త్రిష వేశ్యగా చేస్తుందని తెలిసి ఆమె ఫ్యాన్స్ ఆమెలోని ఈ యాంగిల్ ని చూడాలని ఆరాటపడుతున్నారు. మరి రిస్క్ చేసి మరీ త్రిష చేస్తున్న త్రిష ఈ మూవీతో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందొ చూడాలి. త్రిష మాత్రం ఈ పాత్రని చాలా ఛాలెంజింగ్ గా తీసుకుంటుందని తెలుస్తుంది.
Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
This website uses cookies.