Home » Entertainment » Star Heroines Got Disturbed With Their Dresses Video Viral
Entertainment

Star Heroines : డ్రెస్సులు గాల్లో ఎగరడంతో హీరోయిన్ల అందాలు మొత్తం బయటపడ్డాయి.. వాటిని చూసి కెమెరామెన్లు షాక్.. వీడియో వైరల్

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: April 9, 2023 5:58 pm
Advertisement

Star Heroines : స్టార్ హీరోయిన్ల గురించి తెలుసు కదా. ఎక్కడికైనా బయటికెళ్తే చాలు వాళ్లు స్పెషల్ గా డిజైన్ చేసిన డ్రెస్సులనే వేసుకుంటారు. దానికి కారణం.. వాళ్లు స్పెషల్ గా కనిపించాలి కదా. కానీ.. ఒక్కోసారి అలాంటి డ్రెస్సులే వాళ్ల కొంప ముంచుతాయి. ఎందుకంటే.. కేవలం ఒక్క ఈవెంట్ కోసం వేసుకునే డ్రెస్సులు ఒక్కోసారి సెట్ కావు. దాని వల్ల ఆ ఈవెంట్ లో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తాజాగా ఓ ఈవెంట్ లో బాలీవుడ్ హీరోయిన్లు అందరూ మెరిశారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా వచ్చింది.

Advertisement

సరికొత్త డ్రెస్ వేసింది. గోల్డెన్ కలర్ డ్రెస్ వేసింది జాన్వీ కపూర్. ఈవెంట్ లో ఫోటోలకు పోజులిచ్చింది జాన్వీ. కానీ.. అక్కడ గాలికి తన డ్రెస్ మొత్తం ఎగిరింది. దీంతో తన తొడ అందాలు మొత్తం కనిపించాయి. తన అందాలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. డ్రెస్సును సర్దుకోలేక జాన్వీ తెగ ఇబ్బందులు పడింది. వామ్మో.. కియారా అద్వానీ ఇటీవలే పెళ్లి చేసుకుంది కానీ.. పెళ్లి తర్వాత తన గ్లామర్ డోస్ పెంచింది. తాజా ఈవెంట్ లో రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని మొత్తం చూపించేసింది. పైన, కింద మొత్తం అందాలు బయటపెట్టింది.

Star Heroines got disturbed with their dresses video viral

Advertisement

Star Heroines : పెళ్లి తర్వాత గ్లామర్ డోస్ పెంచిన కియారా అద్వానీ

గాలికి తన డ్రెస్ పైకి ఎగురుతుంటే ఫ్రీ షోలా తన అందాలు మొత్తం బయటపడ్డాయి. ఆ తర్వాత పూజా హెగ్దే కూడా సరికొత్త వైట్ కలర్ డ్రెస్ వేసుకొని అదరగొట్టేసింది. ఇక.. బాలీవుడ్ క్వీన్ దిశా పటానీ అయితే.. దాచుకోవడానికి ఏం లేదు అన్నట్టుగా తన అందాలు మొత్తం ఆరబోసింది. పైన, కింద అందాలు మొత్తం బయటపెట్టి కుర్రాళ్లకు పిచ్చెక్కించింది. స్టార్ హీరోయిన్ల అందాల ఆరబోతకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి