Home » Entertainment » Star Heroines Surgery But Also On Other Part
Entertainment

Star Heroines : ఈ స్టార్ హీరోయిన్లు పెదాలకే కాదు.. ఆ పార్ట్ కు కూడా సర్జరీ చేయించుకుంటారట

Authored By
Breaking News 2
The Telugu News | Published on: December 14, 2022, 9:30 pm
Advertisement

Star Heroines : స్టార్ హీరోయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా బాడీ కొలతలు సరిగ్గా ఉండాలి. ఏమాత్రం తేడా ఉండకూడదు. అన్నీ పర్ ఫెక్ట్ గా ఉంటేనే కెమెరాకు బాగా కనిపిస్తాయి. అందుకే.. హీరోయిన్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చేవాళ్లు చాలామంది తమ బాడీ పార్ట్స్ కు సర్జరీలు చేయించుకుంటారు. కొన్ని భాగాలు అందంగా కనిపిస్తేనే వాళ్లకు ఎక్కువ క్రేజ్ ఉంటుంది. ఎంత మేకప్ వేసినా.. బాడీ స్ట్రక్షర్ కూడా బాగుండాలి కదా.

Advertisement

ఒకవేళ ముక్కు పెద్దగా ఉన్నా.. చాతి చిన్నగా ఉన్నా.. ఇంకా పెదాలు పెద్దగా ఉన్నా.. ఏ భాగం సరిగ్గా లేకున్నా అవి కెమెరాలో సరిగ్గా కనిపించవు. దీంతో ఆ పార్ట్ కు వాళ్లు సర్జరీ చేయించుకోవాల్సిందే. అప్పట్లో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సీనియర్ నటి రాశి కూడా సర్జరీ చేయించుకుందట. శృతి హాసన్, హన్షిక, సమంత, త్రిష,Shruti Haasan, Hansika, Samantha, Trisha .. వీళ్లంతా సర్జరీలు చేయించుకున్న వాళ్లే. చాలామంది హీరోయిన్లు కేవలం పెదాలకే కాదు..

star heroines surgery but also on other part

Advertisement

Star Heroines : ఎద అందాలు బాగా కనిపించాలని కూడా సర్జరీలు చేయించుకుంటారట

ఎద అందాలు బాగుండాలని కూడా ఆ పార్ట్ కు సర్జరీలు చేయించుకుంటారట. ముక్కుకు, అలాగే బొడ్డుకు కూడా సర్జరీలు చేయించుకునే హీరోయిన్లు ఉన్నారట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం అంటున్నారు. కేవలం మన హీరోయిన్స్ మాత్రమే కాదు.. బాలీవుడ్ హీరోయిన్స్,Bollywood heroines కూడా ఈ పార్ట్ లను సర్జరీలు చేయించుకుంటారట. అలా అయితేనే కొన్నేళ్ల పాటు హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఉంటారు కదా మరి. తప్పదు.. అంటూ నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి