Home » Entertainment » Star Heros Are Using Young Heroine Sreeleela
Entertainment

Sreeleela : ఒరేయ్ పాపం చిన్న పిల్ల రా.. వద్దు రా.. శ్రీలీల విషయంలో చెప్పలేని దారుణం జరుగుతోంది..!

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: January 14, 2023 10:47 pm
Advertisement

Sreeleela : తెలుగు ఇండస్ట్రీలోకి ఏవరైనా కొత్త హీరోయిన్ వస్తే చాలు… కుర్ర హీరోలు, స్టార్ హీరోలు అనే తేడా లేకుండా అందరు హీరోలు వాళ్ల వెంటే పడుతుంటారు. ప్రస్తుతం కుర్ర భామ శ్రీలీల గురించే అందరూ చర్చిస్తున్నారు. దానికి కారణం.. తనకు ఉన్న క్రేజ్. తనకు ఉన్న క్రేజ్ మామూల్ది కాదు. కేవలం ఒకటి రెండు సినిమాలతోనే తనకు స్టార్ హీరోయిన్ గుర్తింపు వచ్చింది. పెళ్లి సందడి, ధమాకా సినిమాలతో తన రేంజ్ ఏంటో నిరూపించుకుంది. ముఖ్యంగా తన డ్యాన్స్ కు అయితే చాలామంది ఫిదా అయిపోయారు.

Advertisement

అయితే.. ఇప్పుడు కుర్ర హీరోలు, స్టార్ హీరోలు అందరూ తమ సినిమాల్లో హీరోయిన్ గా శ్రీలీలే కావాలని అనుకుంటున్నారట. ఏ హీరో అయినా శ్రీలీలనే కావాలని అడుగుతుండటంతో తన దగ్గరికి దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు. పెళ్లి సందడి, ధమాకా రెండు సినిమాలు శ్రీలీల చరిష్మాతోనే ఆడాయి అనేది ఎవరూ కాదనలేని సత్యం. అందుకే ఇప్పటి కుర్ర హీరోల అందరి కన్ను తనపై పడింది. అయితే.. ప్రస్తుతం శ్రీలీలకు తెలుగులో చాలా డిమాండ్ ఉందట. తనకు ఇప్పుడు డిమాండ్ పెరిగిందని… తను అందని ద్రాక్షలా మారిపోయిందని అంటున్నారు.

star heros are using young heroine sreeleela

Advertisement

Sreeleela : శ్రీలీల అందని ద్రాక్షలా మారిందా?

ధమాకా సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో తన రేంజ్ కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. అయినా కూడా ఎంత పారితోషికం అంటే అంత ఇచ్చి తనను తమ సినిమాల్లో నటింపజేసేందుకు కొందరు దర్శకనిర్మాతలు రెడీ అవుతున్నారు. దొరికిన వారు దొరికినట్టుగా తన డేట్స్ ను లాక్ చేసేసుకుంటున్నారు. హీరోలు కూడా తనతో రొమాన్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారట. ఏది ఏమైనా.. అందాల భామ ఇండస్ట్రీకి వస్తే చాలు ఎవరు ఊరుకుంటారు. అందిన కాడికి దోచేసుకోవడమే కదా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి