
Trisha : బెడ్ రూంల వీడియో గోల.. త్రిషని తీసుకొచ్చిన మళ్లీ గెలికేసిందిగా..!
Trisha : సుచీ లీక్స్ అప్పట్లో తమిళ పరిశ్రమలో ఎలాంటి ప్రకంపనలు పుట్టించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా సుచిత్ర మళ్లీ ప్రకంపనలు పుట్టిస్తూ రచ్చ లేపుతుంది. ధనుష్ భార్య గురించి ఆమె వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తనకు ఎఫైర్స్ తప్ప పిల్లలను చూసుకోవడంపై శ్రద్ధ ఉండదని చెప్పింది. అలాగే త్రిష, తన మాజీ భర్త, ధనుష్ పై కూడా సుచిత్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. “కుముదం” అనే పత్రికకు ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూలో ధనుష్, ధనుష్ మాజీ భార్య, త్రిష, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్, ఇంకా పలువురు తమిళ సెలెబ్రిటీల గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. తన భర్త హోమో సెక్సువల్ అని కూడా పేర్కొంది.
తాజాగా సుచిత్ర వాటిని మరోసారి ప్రస్తావించింది. ఆ వీడియోల వెనుక త్రిష, ధనుష్, తన మాజీ భర్త పాత్రే అధికంగా ఉందని వెల్లడించింది. దీంతో మరోసారి త్రిష వివాదంలో చిక్కుకున్నట్లైంది. సుచీ లీక్స్ పేరుతో వీడియోలు లీకవడం వెనక చిన్మయి, త్రిష.. ఇద్దరిదీ కీలక పాత్ర అని, వారికి తప్పకుండా నా ఉసురు తగులుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడిప్పుడే మర్చిపోతున్న సంఘటనను ఆమె మరోసారికి తెర మీదకు తీసుకు వచ్చిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Trisha : బెడ్ రూంల వీడియో గోల.. త్రిషని తీసుకొచ్చిన మళ్లీ గెలికేసిందిగా..!
2017లో సుచి లీక్స్ పేరుతో ట్విట్టర్ లో ఫోటోలు, వీడియోలు, చాట్స్ బయటపడటం వెనక ధనుష్, త్రిష వంటివారు ఉన్నారనటం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ‘సుచీ లీక్స్’ పేరుతో ప్రైవేటు వీడియోలు లీక్ కావడం వెనుక కార్తిక్ తో పాటు ధనుష్ హస్తం ఉందని ఆమె చెప్పుకురావడం విశేషం. ఇక ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ దాంపత్య జీవితంలో నిప్పులు పోసిన ఘటన సుచీ లీక్స్ అనే సంగతి తెలిసిందే. ఇక తన భర్త గే అన్న విషయం పెళ్ళైన కొన్నాళ్లకే అర్థమైంది. ధనుష్, నా భర్త కార్తీక్ కుమార్, ఇంకా తొట్టి గ్యాంగ్ తెల్లార్లూ పార్టీ చేసుకునేవారు. ధనుష్ తోనే ఉండేవాడు కార్తీక్ కుమార్. ఒక గేతో ధనుష్ కి ఏమి పని?,” అంటూ సంచలన కామెంట్ కూడా చేసింది.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.