
sudha became emotional while talking to her personal life
Sudha : దాదాపు 1,000 చిత్రాల్లో నటించిన సీనియర్ నటి సుధ.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. వెండితెరపైన ఆమె నటనను చూసి ప్రేక్షకులు ఆనందపడిపోతుంటారు. సిల్వర్ స్క్రీన్ పైన మాత్రమే కాదు బుల్లితెరపైన కూడా పలు సీరియల్స్‌లో నటించి ప్రేక్షకుల ఫేవరెట్ యాక్ట్రెస్ అయింది ఆమె. ఆమె కెరీర్ ఇప్పటికీ సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. కాగా, తాజాగా ఆమె వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ సుధ కన్నీటి పర్యంతమైంది.సుధ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడమే కాదు.. ఆమె పోషించిన పాత్రల ద్వారా తనదైన శైలి ముద్ర వేసింది కూడా. సుధ రిచ్ ఫ్యామిలీలో పుట్టింది.
సివిల్ ఇంజినీర్ అయిన తండ్రి ఆస్తి బాగానే సంపాదించారు కూడా. కానీ, కేన్సర్ వలన తండ్రి చనిపోవడంతో కుటుంబ భారం, బాధ్యతలు అన్నీ కూడా సుధనే తీసుకోవాల్సి వచ్చింది. అలా తండ్రి లేకపోయినా తన అన్నయ్యలు, తమ్ముడి బాధ్యతలు కూడా తీసుకుంది. సుధ తల్లి హార్ట్ అటాక్‌తో చనిపోయింది.మ్యారేజ్ తర్వాత సుధను తన భర్త, కొడుకు కూడా దూరం పెట్టారు. అలా ఆమె ఒంటరి అయింది. అయినా తను ధైర్యంగానే ముందుకు సాగుతున్నానని చెప్పింది.
sudha became emotional while talking to her personal life
తన భర్త, కొడుకు అగ్రరాజ్యం అమెరికాలో ఉండటం వల్ల కూతురి పెళ్లి బాధ్యత తనపైనే పడిందని తెలిపింది. ఇకపోతే తన భర్త, కొడుకు యూఎస్‌లో బిజీలైఫ్ గడుపుతున్నారని, తను కూడా ఇక్కడ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాని చెప్పింది. తాను తన భర్త కోసం ఏడ్వడం లేదని, తన అమ్మా నాన్నల కోసం ఏడుస్తున్నానని అంది.తాను తన మనవరాలితో హాయిగా టైం స్పెండ్ చేస్తున్నానని, తన మనవరాలు తనను సుధ అని పిలుస్తుందని చెప్పింది. ఇకపోతే తాను సైలెంట్ స్లో పాయిజన్ లాంటిది అని, మెల్లగా అది చంపేస్తుందని అదే ఫార్ములాను తను నమ్ముతానని భావోద్వేగానికి గురై మరీ చెప్పంది సుధ.
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఓటు షేర్ అంశం హాట్ టాపిక్‌గా మారింది. గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని…
Tomahawk : అమెరికా రక్షణ రంగంలో తోమహాక్ క్షిపణులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దశాబ్దాలుగా శత్రువుల గుండెల్లో నిద్రపోతున్న…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.…
Raghava Mining : తెలంగాణ శాసనసభ వేదికగా రాఘవ మైనింగ్స్ వ్యవహారం ఒక పెద్ద రాజకీయ దుమారాన్నే రేపింది. సభలో…
Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం ఎప్పుడూ ఒక హాట్ టాపిక్ గానే ఉంటోంది. తాజాగా అసెంబ్లీలో అమరావతిని ఏకైక…
New COVID Variant : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కొత్త వేరియంట్ 'BA.3.2' 'సికాడా' వేరియంట్ వార్తలు ప్రజల్లో…
IPL 2026 RCB vs SRH : ఐపీఎల్ 2026 IPL 2026 సీజన్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు RCB…
Chicken Price Drop : ఆదివారం వస్తే చాలు ముక్క లేనిదే ముద్ద దిగని నాన్-వెజ్ ప్రియులకు ఇది నిజంగా…
Gold Silver Rate 29th March 2026 : బంగారం కొనుగోలు చేయాలనుకునే పసిడి ప్రియులకు ఇది నిజంగా షాకింగ్…
pachhi chintapandu rasam recipe : పచ్చి చింతకాయలతో తయారుచేసే రసం అనేది మన తెలుగు ఇంటి వంటల్లో ఒక…
Coffee On Empty Stomach : చాలా మంది ఉదయాన్నే నిద్రలేవగానే కాఫీతో తమ రోజును ప్రారంభిస్తారు. ఇది సాధారణంగా…
Health : వాము ఆకులు మనకు అందుబాటులో ఉండే సాధారణ మొక్కలలో ఒకటి అయినప్పటికీ వాటి ఔషధ విలువలు చాలా…
This website uses cookies.