Home » Entertainment » Sudheer And Aadi Satires On Rashmi And Deepika Pilli
Entertainment

Sudheer : తిని కూర్చోడం తప్పా ఇంకేం చేయడం లేదు!.. రష్మీ దీపిక పిల్లి పరువుతీసిన సుధీర్ ఆది

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: September 2, 2021 7:02 pm
Advertisement

Sudheer : రష్మి, దీపిక పిల్లి ఇద్దరూ కూడా ఢీ షోలో ఇప్పుడు బాగానే క్లోజ్ అయ్యారు. అక్కా చెల్లెళ్లుగా చాలా సన్నిహితంగానే ఉంటున్నారు. తెరపైనే కాకుండా తెర వెనుకా ఇద్దరూ బాగానే కలిసిమెలిసి ఉంటున్నారు. మరీ ముఖ్యంగా దీపిక అయితే రష్మీ ఇంట్లో కూడా ఉంటోంది. అక్కా అంటూ రష్మీ చేసే మంచి పనులను కీర్తిస్తుంటుంది. ఇక తెరపై దీపకిపిల్లిని ఆది, సుధీర్ ఎలా ఆడుకుంటారో అందరికీ తెలిసిందే. తాజాగా ఆది, సుధీర్ ఇద్దరూ కూడా రష్మీ, దీపిక పరువు తీసేశాడు.

Advertisement

Sudheer And Aadi Satires On rashmi And Deepika Pilli

వచ్చే వారానికి సంబంధించిన ఢీ షో ప్రోమో వచ్చింది. ఇందులో ఆది, సుధీర్‌లను దీపిక, రష్మీలు ఇమిటేట్ చేశారు. అచ్చం వారిలానే నటించారు. ఆది, సుధీర్ ఎలాఎంట్రీ ఇస్తారో చేసి చూపించారు. ఇక ఆది అయితే ప్రియా అంటూ ప్రియమణిని ఫ్లర్ట్ చేసే విధానాన్ని దీపిక పిల్లి చేసి చూపించింది. సుధీర్ పూర్ణను ఎలా ఫ్లర్ట్ చేస్తాడు.. ఆమె ముందు ఎలా నటిస్తాడో కూడా రష్మీ చూపించింది. సుధీర్ ఎలా సిగ్గుపడతాడు.. ఎలా మాట్లాడతాడో అచ్చం రష్మీ కూడా అలానే చేసింది.

Advertisement

Sudheer And Aadi Satires On rashmi And Deepika Pilli

తిని కూర్చోడం తప్పా ఇంకేం చేయడం లేదు!.. రష్మీ దీపిక పిల్లి పరువుతీసిన సుధీర్ ఆది
అలా సుధీర్, ఆదిని ఇద్దరూ కూడా బాగానే ఏడిపించారు. అయితే ఆ తరువాత ఆది సుధీర్ ఇద్దరూ కూడా రష్మి, దీపికల నటించేశారు. తినడం కూర్చోడం తప్పా ఇంకేం చేయడం లేదు అని దీపిక గురించి చెబుతూ ఆది నటించేశాడు. ఇన్నేళ్లు ఎలా ఉన్నావ్ అక్కా అంటూ రష్మీ పాత్రను చేస్తున్న సుధీర్‌ను ఆది అడిగేశాడు. నేను మాత్రం ఏం చేస్తాను.. తినడం కూర్చోడమే చేస్తున్నాను అంటూ రష్మీ, దీపికల పరువు తీసేశారు ఆది సుధీర్. నేను బాగా లేకపోయినా కూడా నువ్ నన్ను ప్రేమిస్తావ్.. సుధీర్ ఎంత మంచోడు అని రష్మీ క్యారెక్టర్‌లో ఉన్న సుధీర్ తన గురించి తానే చెప్పుకుంటాడు.

Advertisement

Sudheer And Aadi Satires On rashmi And Deepika Pilli

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి