
Sudigali Sudheer Real LOve Story In Sridevi Drama Company
Sudigali Sudheer : బుల్లితెరపై జబర్దస్త్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ షోలో చేసిన కమెడియన్లు చాలామంది సినిమాల్లో కూడా నటించే ఛాన్సులు కొట్టేస్తున్నారు. జబర్దస్త్‌లో చేశాం అనే బ్రాండ్ ఉంటే చాలు.. వారికి ఈజీగానే బయట అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. బయట ఈవెంట్స్‌కూడా బాగానే చేస్తుంటారు జబర్దస్త్ కమెడియన్స్. అయితే ఇంతలా పాపులర్ అయిపోయిన ఈ షోలో.. ఎక్కువ పేరు తెచ్చుకుంది ఎవరంటే.. అందరూ ముందుగా చెప్పేది మాత్రం సుడిగాలి సుధీర్ పేరు మాత్రమే. ఒక హీరోకి ఉండేంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఇతగాడికి ఉంది.ఈ పేరు చెబితేనే చాలు టీఆర్పీ రేటింగ్స్ దూసుకుపోతుంటాయి.
అంతలా అతను క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే మ్లటీ ట్యాలెంటెడ్ అయిన సుధీర్.. ఇటు కమెడియన్‌గానే కాకుండా.. డ్యాన్సర్ గా, హీరోగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు సుధీర్. సినిమాల్లో ఎన్ని అవకాశాలు వచ్చినా సరే జబర్దస్త్‌ను మాత్రం వీడేది లేదని చెబుతున్నాడు. ఇక సుధీర్ రష్మీ జంటకు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వీరిద్దరూ కలిసి డ్యాన్స్ చేశారంటే మాత్రం.. ఆ షో పెద్ద హిట్ అయిపోతోంది.అయితే ఈ జబర్దస్త్ షోతో పాటు సుధీర్ యాంకర్‌గా శ్రీదేవి డ్రామా కంపెనీకి చేస్తున్నాడు. ఇందులో జబర్దస్త్ కమెడియన్లే కనిపిస్తున్నారు.
Sudigali Sudheer did not get chance Jabardast comedy comments
కాగా సుధీర్‌పై ఓ కమెడియన్ చేసిన కామెంట్లు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. తాజాగా వచ్చిన ప్రోమోలో ఈ షోకు గెస్ట్ లుగా సెబాస్టియన్ మూవీ టీం వచ్చింది. అయితే పంచ్ ప్రసాద్ తన స్కిట్ మీద ఒపీనియన్ అడుగుతాడు హీరో కిరణ్ అబ్బవరం ను. కాగా సుధీర్ మధ్యలోకి ఎంటర్ అయిపోయి ఏదో మాట్లాడాలని చూస్తాడు. ఇంతలోనే ప్రసాద్ కాస్త కోపంగా ఉండబయ్యా.. నేనేదో ఆఫర్ల కోసం ట్రై చేస్తుంటే.. నువ్వు వచ్చి ఇక్కడ కూడా నాకు ఛాన్సులు రానివ్వవా అంటూ అడుగుతాడు. దీన్ని కాస్తా ఇంట్రెస్టింగ్ గా ఎడిట్ చేసి వదిలారు. మరి అసలు సంగతి ఏంటో తెలియాలంటే ఎపిసోడ్ మొత్తం వచ్చేదాకా ఎదురు చూడాలి.
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
This website uses cookies.