sudheer : ఇది సుధీర్ లెవెల్.. యూట్యూట్‌లో ఫ్యాన్స్ హల్చల్

Advertisement
Advertisement

sudheer  : జబర్దస్త్ టీమ్ లీడర్, యాక్టర్ సుడిగాలి సుధీర్‌కు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. అతనికి చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. జబర్దస్త్, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీలో సందడి చేస్తున్న సుధీర్‌.. తనదైన శైలిలో అభిమానులను మెప్పిస్తున్నాడు. కామెడీ, డ్యాన్స్‌లు.. ఏదైనా సరే సుధీర్ ఉంటే అభిమానులకు పండగే. సుధీర్, రష్మీ కలిస్తే.. ఇంకేముంది ఫుల్ టీఆర్‌పీలు రావాల్సిందే అనేది అభిమానుల మాట. ఓ వైపు బుల్లితెరపై సందడి చేస్తునే మరోవైపు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు సుధీర్.

Advertisement

sudigali sudheer excellent dance performance in dhee 13

ఇదిలా ఉంటే ఏదైనా మల్లెమాల ప్రోగ్రామ్‌లో సుధీర్ లేకపోతే.. యూట్యూబ్‌లో అతడి గురించి ఫుల్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రతి షోలో సుధీర్ ఉండాలని ఆయన అభిమానులు కోరుకుంటారు. ఆ కామెంట్స్ గురించి కూడా బుల్లెట్ భాస్కర్‌ ఫన్నీగా స్కిట్స్‌లో ఫన్నీ కౌంటర్స్ వేస్తుంటాడు. అంటే సుధీర్‌కు ఉన్న క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఢీ షోకు సంబంధించిన ప్రోమో వచ్చింది. అందులో సుధీర్ డ్యాన్సులు చూసిన అభిమానుల కామెంట్లతో యూట్యూబ్ మోత మోగిపోతోంది.

Advertisement

sudheer  : డ్యాన్సులతో రచ్చ చేసిన సుధీర్

sudigali sudheer excellent dance performance in dhee 13

డ్యాన్స్‌తో కూడా మెప్పించే సుధీర్.. ఢీ షో‌లో పలు సందర్భాల్లో డ్యాన్స్ చేశాడు. అయితే తాజాగా మరోసారి ఢీ స్టేజ్‌పై సుధీర్ అద్భుతమైన డ్యాన్స్‌తో అదరగొట్టాడు. ఢీ కింగ్స్ వర్సెస్ క్వీన్స్‌ క్వార్టర్ ఫైనల్స్‌ ఏపిసోడ్‌లో సుధీర్.. టెంపర్ సాంగ్ అదిరిపోయే డ్యాన్స్ చేశాడు. సుధీర్ ఫర్ఫామెన్స్‌పై జడ్జిలు కూడా మంచి కామెంట్స్ ఇచ్చారు. దీంతో సుధీర్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. సుధీర్ దుమ్ము లేపాడని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

55 mins ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

2 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

3 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

4 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

5 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

6 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

7 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

8 hours ago

This website uses cookies.