Sudigali Sudheer Excellent Performance in Party Cheddam Pushpa part 2
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్‌కు బుల్లితెర మీదున్న పట్టు అందరికీ తెలిసిందే. సింగర్‌గా, హెస్ట్‌గా, యాంకర్‌గా, డ్యాన్సర్‌గా, మేజీషియన్‌గా ఇలా అన్ని కోణాల్లోనూ అభిమానులున్నారు. అన్ని రకాలుగా మెప్పించగలడు. ఇక ఆయన చేసే యాక్షన్ స్టంట్లు అయితే అందరికీ దిమ్మతిరిగేపోయేలా ఉంటాయి. అలాంటి పర్ఫామెన్స్ చేసి చాలా రోజులైంది. అప్పుడెప్పుడో ఈటీవీలో స్పెషల్ ఈవెంట్ల సమయంలో మ్యాజిక్ చేశాడు. భయంకరమైన స్టంట్లు చేశాడు. కాళ్ల మీద నుంచి కార్లు పోనిచ్చుకున్నాడు.. బండలు పగలకొట్టేశాడు. అలా సుధీర్ ఎన్నో రకాలుగా కష్టపడ్డాడు.
ఇక సుధీర్ చేసే మ్యాజిక్ చూసి అందరూ ముచ్చటపడుతుంటాడు. ఇలా అన్ని రగాలు మెప్పిస్తుంటాడ.. మల్టీ టాలెంటెడ్ కాబట్టే సుధీర్‌కు ఈ రేంజ్ ఫాలోయింగ్ పెరిగింది. బుల్లితెరపై తిరుగులేని సూపర్ స్టార్‌గా ఎదిగిపోయాడు. ఇక ఇప్పుడు సుధీర్‌కు ఈటీవీకి, మల్లెమాలకు ఉన్న బంధాన్ని తెంచుకున్నాడు. స్టార్ మా చానెల్‌లోకి సుధీర్ వచ్చేశాడు. సుధీర్ ఇప్పుడు అక్కడే రఫ్పాడిస్తున్నాడు. సింగింగ్ షోలో అనసూయ, సుధీర్ కలిసి హోస్ట్ చేస్తున్నారు. అయితే కామెడీ స్టార్స్ గ్యాంగ్‌తో కలిసి పార్టీ చేద్దాం పుష్ప అనే ఈవెంట్‌ను స్టార్ మా నిర్వహించింది. ఇందులో పార్ట్ వన్..
Sudigali Sudheer Excellent Performance in Party Cheddam Pushpa part 2
గత ఆదివారం ప్రసారం చేసింది. ఇక ఇప్పుడు రెండో పార్ట్ కూడా రెడీ అయింది. దీనికి సంబంధించిన ప్రోమోను వదిలారు. ఈ ఆదివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో సుధీర్ స్టంట్లు చేసినట్టు కనిపిస్తోంది. దీనికి సంబంధించిన పర్ఫామెన్స్‌ను ప్రోమోలో వదిలారు. ఆ స్టంట్లు చూసి అనసూయ నోరెళ్లబెట్టేసింది. అసలు ఇది చేసేటప్పుడు నీ మైండ్‌లో ఏం రన్ అయిందంటూ అడిగేసింది. అలా సుధీర్ తన పర్ఫామెన్స్‌తో ప్రోమోను వైరల్ చేసేశాడు. ఇక సుధీర్ పర్ఫామెన్స్ కోసం ఆయన ఫ్యాన్స్ అంతా కూడా ఎదురుచూస్తున్నారు. దటీజ్ సుధీర్ అంటూ ఫ్యాన్స్ కాలర్ ఎగిరేస్తున్నారు. మొత్తానికి సుధీర్ రాకతో స్టార్ మా ప్రోగ్రాంల మీద అందరి దృష్టి పడింది.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.