Sudigali Sudheer fans tension about his movies and shows
Sudigali Sudheer : జబర్ధస్త్ షోతో పాపులారిటీ తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ ఇప్పుడు వెండితెరపై కూడా సత్తా చాటుతున్నాడు. ఒకవైపు హోస్ట్‌గా సత్తా చాటుతూనే మరోవైపు హీరోగా అలరిస్తున్నాడు. ఇప్పుడు బుల్లితెర మెగాస్టార్‌గా మారిన సుధీర్ ప్రేక్షకులని తెగ అలరిస్తున్నాడు. ఆయన పెళ్లి విషయం ఇటీవల కాలంలో తెగ హాట్ టాపిక్‌గా మారుతుంది . మ్యాజిక్ షోస్‌తో కెరీర్ ఆరంభించిన సుధీర్ ఇప్పుడు బుల్లితెరపై విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. తన కామెడీ టైమింగ్ తో చాలా మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు సుధీర్.కమెడియన్ గా, పలు టీవీషోలకు యాంకర్ గానూ రాణిస్తున్న సుధీర్.. తన కో యాంకర్ రష్మీ గౌతమ్ తో ప్రేమలో ఉన్నాడని.
ఇద్దరు త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతున్నారని ఎప్పటినుంచో వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. అయితే ఈ వార్తలను అటు సుధీర్ కానీ.. ఇటు రష్మీ కానీ సీరియస్ గా తీసుకోలేదు.. కొన్ని టీవీ షోస్ లో ఈ ఇద్దరికీ పెళ్లి కూడా చేశారు. అయితే అదంతా అబద్దపు పెళ్లే అయినప్పటికీ సుధీర్ , రష్మీ ఫ్యాన్స్ కు మాత్రం కనువిందుగా అనిపించింది.అయితే ఇటీవల మరో అమ్మాయితో సుధీర్‌తో పెళ్లి జరపించాడు. ఇది కూడా రీల్ మ్యారేజ్ అని తెలిసిపోయింది.తాజాగా లైవ్ లో ప్రత్యక్షం అయిన సుధీర్ తన పెళ్లిపై నోరు విప్పాడు. పెళ్లికి టైం ఉందని చెప్పిన సుధీర్ ఆ టైం వచ్చినప్పుడు అందరికి తెలియజేస్తాను అని అన్నాడు.
sudigali sudheer gives clarity on her marriage
సుధీర్ పెళ్లి విషయం ఎప్పటికి హాట్ టాపిక్‌గానే మారుతుంది. జబర్దస్త్ షోలో టీం కంటెస్టెంట్ గా వచ్చి టీం లీడర్ గా ఎదిగి తన కష్టంతో, తన ట్యాలెంట్ తో బుల్లితెర స్టార్ గా మారి ఎంతోమంది అభిమానులని సంపాదించుకున్నాడు సుధీర్. జబర్దస్త్ లో ఫేమ్ రావడంతో సుధీర్ కి వేరే షోలతో పాటు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. ఒక పక్క టీవీ షోలు, వేరే సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూనే మరో పక్క హీరోగానూ సినిమాలు ట్రై చేస్తున్నాడు సుడిగాలి సుధీర్.
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
This website uses cookies.