
Sudigali Sudheer Real LOve Story In Sridevi Drama Company
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్… ఇప్పుడు బుల్లితెరకు మెగాస్టార్ గా మారాడు. ఎందరు ఉన్నా అందులో సుడిగాలి సుధీర్ ఉంటే ఆ కిక్కే వేరు అనేలా మారింది. అన్ని స్కిట్స్ కూడా దాదాపు సుడిగాలి సుధీర్ చుట్టే తిరుగుతుంటాయి. జబర్ధస్త్ షోలో సుడిగాలి సుధీర్ ని ‘’లా, అమ్మాయిల పిచ్చోడిలా చిత్రీకరించడం ఎన్నో సార్లు చూశాం. పార్టిసిపెంట్స్ మొదలుకొని, జడ్జ్ రోజా వరకు అమ్మాయిల విషయమై సుధీర్‌పై పరోక్షంగా పంచులేయడం కామన్ అయింది. శ్రీదేవి డ్రామా కంపెనీ హోస్ట్‌గా ఉన్నా కూడా సుధీర్‌పై పంచ్‌లు పేలుతూనే ఉంటాయి. అయితే తాజాగా విడుదలైన ఎక్స్‌ట్రా జబర్దస్త్ ప్రోమోలో కనిపించిన ఓ సీన్ చూసి అంతా ఆశ్చర్యపోయారు.
సుడిగాలి సుధీర్ టీమ్ చేసిన స్కిట్‌లో గెటప్ శ్రీను, సుధీర్ సంభాషణ హైలైట్ అయింది.వచ్చే శుక్రవారం ప్రసారం కాబోతున్న ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో అన్ని టీమ్‌లు తమ తమ స్కిట్లతో తెగ సందడి చేశాయి. మరీ ముఖ్యంగా ఇందులో సుడిగాలి సుధీర్ బృందం చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. పంచులతో ప్రసాద్.. ప్రత్యేకమైన మేనరిజంతో శ్రీను.. తనదైన కామెడీతో సుధీర్ అల్లరి చేయడం ప్రత్యేకంగా నిలిచింది. వచ్చే వారం ఎపిసోడ్‌లో సుడిగాలి సుధీర్ టీమ్ చేసిన స్కిట్‌లో.. గెటప్ శ్రీను సుధీర్‌తో ‘నేను ఇచ్చిన ఐదు వేలు ఏం చేశావ్’ అని ప్రశ్నిస్తాడు.
sudigali sudheer stunning comments in viral
దానికి సుధీర్ ఇచ్చిన సమాధానం అందరు నోరెళ్లపెట్టేలా చేసింది.. ‘ఆఫీస్ నుంచి వస్తుంటే అమ్మాయి లిఫ్ట్ అడిగింది. ఇద్దరం వెళ్తుండగా ఫుల్ వర్షం వచ్చింది. దీంతో హోటల్ రూమ్ తీసుకుని నైటంతా ఇద్దరం బట్టలు ఆరబెట్టుకున్నాం’ అంటూ ఊహించని విధంగా డైలాగులు చెప్పాడు. ఫ్యాన్స్ షాక్.. అలాంటివి వద్దని జబర్ధస్త్ కమెడియన్‌గా ఎనలేని గుర్తింపును సంపాదించుకున్న సుడిగాలి సుధీర్.. కొన్ని స్కిట్లలో దిగజారి తనపై తానే పంచులు వేసుకుంటున్నాడు. ఈ కామెంట్స్ పై పలు విమర్శలు వస్తున్నాయి.
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
This website uses cookies.