Home » Entertainment » Sudigali Sudheer Wrong Step In His Life
Entertainment

Sudigali Sudheer : ఆ ఒక్క పిచ్చి నిర్ణయం సుడిగాలి సుధీర్ జీవితాన్ని నాశనం చేసింది..!!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: March 31, 2023 8:22 pm
Advertisement

Sudigali Sudheer : ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా, ఎవరి హెల్ప్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు సుడిగాలి సుధీర్. మోస్ట్ పాపులర్ షో జబర్దస్త్ కామెడీ షో సుడిగాలి సుదీర్ మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఆ క్రేజ్ తోనే వెండితెరపై హీరోగా అవకాశాలు అందుకున్నాడు. స్టార్ హీరోకి కూడా లేని పాన్ ఫాలోయింగ్ సుడిగాలి సుదీర్ కు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. సినిమా అవకాశాలు బాగా రావడంతో సుధీర్ జబర్దస్త్ షోని అర్ధాంతరంగా వదిలేశాడు. అయితే ఈ మధ్యకాలంలో సుధీర్ అటు బుల్లితెరపై కానీ ఇటు వెండి తెరపై కానీ కనిపించడం లేదు.

Advertisement

Sudigali Sudheer wrong step in his life

సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండడం లేదు. ఈ క్రమంలోనే ఆయన కెరీర్ అయిపోయిందని, అడ్రస్ లేకుండా పోయాడని సోషల్ మీడియాలో కొందరు ట్రోల్ చేస్తున్నారు. వచ్చిన అవకాశాలు వదిలేసుకుని డబ్బు కోసం సినిమాల వైపు వెళ్లాడు. అత్యాశకు పోయి అన్నం పెట్టిన జబర్దస్త్ షోనే మానేశాడు. అత్యాశ వలనే సుధీర్ కెరీర్ పాడైపోయింది అని కొదరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సుడిగాలి సుధీర్ అవకాశాలు లేక ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేని పరిస్థితిలో ఉన్నాడని ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఈ వార్తలను సుధీర్ అభిమానులు ఖండిస్తున్నారు.

Advertisement

సుధీర్ వేరే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడని, ఫారిన్ కంట్రీస్ లో షూటింగ్ చేస్తున్నారని సుధీర్ అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఈ వార్త నిజమో కాదో తెలియదు కానీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీని గురించి సుదీర్ అధికారికంగా ప్రకటిస్తే కానీ ఈ వార్తలకు చెక్ పడదు. సుధీర్ కూడా తన నెక్స్ట్ సినిమా అప్డేట్ గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తే బాగుంటుంది అని అభిమానులు కోరుతున్నారు. ఇక్కడ సుడిగాలి సుదీర్ గాలోడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ ను అందుకున్నాడు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి