Suma Kanakala Had A Suffer Of That Matter
Suma Kanakala : బుల్లితెర రారాణి సుమ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో ఏళ్ల నుండి యాంకరింగ్‌లో సత్తా చాటుతూ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుంది. ఓవైపు రియాల్టీ షోలు మరోవైపు ప్రీ రిలీజ్ ఈవెంట్స్.. సక్సెస్ మీట్స్ అంటూ ఎప్పుడు బిజీ బిజీగా గడిపేస్తుంది. ఇక ఇటీవల సుమ సొంతంగా యూట్యూబ్ ఛానల్ సైతం స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. అందులో తన కుటుంబవిషయాలు.. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని తెలియజేస్తూ వీడియోస్ రిలీజ్ చేస్తుంటుంది. కొన్నిసార్లు ఆడియన్స్ అడిగే ప్రశ్నలకు సైతం తనదైన స్టైల్లో సమాధానాలు ఇస్తుంటుంది. అయితే సుమ అత్తగారు, మామ గారు ఇటీవలి కాలంలోనే కన్నుమూసిన విషయం తెలిసిందే.
సుమకి వాళ్ళ అత్తగారు అంటే చాలా ఇష్టం. తన అమ్మ తర్వాత అమ్మలాగ భావించిన అమ్మగారు లేకపోవడంతో సుమ ఇప్పటికి బాధపడుతూనే ఉంటుందట. తాను ఎన్ని ఫంక్షన్ ఎన్ని షో స్ చేసినా ఏ ఈవెంట్స్ కి వెళ్ళినా.. తన పిల్లల్ని దగ్గరుండి తనకన్నా బాగా చూసుకునేది . కానీ ప్రజెంట్ ఇప్పుడు ఆ పొజిషన్ లేదని ప్రతిరోజు ఇంటికి వెళ్ళగానే ఆమె ఫోటో చూసుకొని బాధపడుతూ ఉంటానని సుమ తన స్నేహితురాలికి చెప్పుకోరావడం.. ఇప్పుడు విషయం నెట్టింట హల్‌చల్ చేస్తుండడం జరుగుతుంది. ఏదైన మన వాళ్లు మనతో ఉన్నప్పుడు ఆ వాల్యూ తెలియదు. కోల్పోయినప్పుడే తెలుస్తుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Suma Kanakala Had A Suffer Of That Matter
సుమ ప్రొఫైల్ ఇన్ డిటైల్ చెప్పాలంటే కష్టమే. షార్ట్ గా స్టార్ యాంకర్, తీరిక లేని జీవితం, లక్షల్లో అభిమానులు, కోట్లలో సంపాదన అని చెప్పవచ్చు. రెండు దశాబ్దాలుగా ఆమె నంబర్ వన్ పీఠం దిగలేదు. సుమ వివాహం జరిగింది 1999లో.. అంటే దాదాపు 23 ఏళ్ళు గడిచిపోయాయి. నటుడు రాజీవ్ కనకాలను సుమ ప్రేమ వివాహం చేసుకున్నారు. సుమ మలయాళీ అమ్మాయి. హీరోయిన్ గా ప్రయత్నాలు చేస్తున్న రోజుల్లో రాజీవ్ పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే పెళ్లికి ముందు కొన్నాళ్ళు విడిపోయారట. వివాహం తర్వాత నటన వదిలేయాలని రాజీవ్ కనకాల కండీషన్ పెట్టడంతో సుమ కోప్పడ్డారట. తర్వాత ఇద్దరూ కంప్రమైజై వివాహం చేసుకున్నారు.
Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
This website uses cookies.