
Sunil : చిరంజీవి తర్వాత అంతటి గొప్ప వ్యక్తి ఆ హీరోనే.. సునీల్ సంచలన కామెంట్స్..!
Sunil : మెగాస్టార్ చిరంజీవిని భారతీయ సినీ పరిశ్రమకు తనవంతు సాయం అందించారు.స్వయంకృషి, అసమాన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు చిరంజీవి. ప్రస్తుతానికి టాలీవుడ్‌లో ఏ సమయం వచ్చిన ఆదుకునే హీరో అంటే చిరు గుర్తుకు వస్తారు. అయితే తాజాగా సునీల్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా టాలీవుడ్ యంగ్ హీరో పై ఈయన ప్రశంసల వర్షం కురిపించారు.
Sunil : చిరంజీవి తర్వాత అంతటి గొప్ప వ్యక్తి ఆ హీరోనే.. సునీల్ సంచలన కామెంట్స్..!
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఒక సినిమా కోసం మరొక హీరోలు సపోర్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది.ఇలా ఏ హీరో మంచిగా సపోర్ట్ చేస్తారు అనే ప్రశ్న ఈయనకు ఎదురయింది.ఈ ప్రశ్నకి సమాధానం ఇస్తూ..టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎవరైనా సినిమా వేడుక కోసం ఆహ్వానిస్తే చిరంజీవి గారు వెంటనే వచ్చేసి ఆ హీరోకి ఆ సినిమాకి పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతారు.అయితే చిరంజీవి తర్వాత అంతటి గొప్ప వ్యక్తి నాని అని తెలిపారు.
ఒక స్టార్ హీరో అంత క్లియర్ గా తన షెడ్యూల్ మొత్తం చెప్పాల్సిన పనిలేదు కానీ నాని ఒక బాధ్యతగా భావించి అన్ని విషయాలు చెబుతారని సునీల్ తెలిపారు.నాని భవిష్యత్తులో కచ్చితంగా ఒక స్టార్ హీరోగా ఒక స్టార్ డైరెక్టర్ గా ఎదుగుతారు నాని అని సునీల్ అన్నారు. సునీల్‌పై నాని చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.