sunny
సన్నీ లియోన్ పేరు వినని వారెవ్వరూ ఉండరు. శృంగార ప్రపంచంలో సన్నీ లియోన్ పేరు వరల్డ్ వైడ్‌గా ఫేమస్. అశ్లీల చిత్రాల్లో నటించిన సన్నీ లియోన్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. పోర్న్ ఇండస్ట్రీని వదిలిపెట్టి.. బాలీవుడ్ బాట పట్టేసింది. సన్నీ లియోన్ బాలీవుడ్ ఎంట్రీ, ఇండియన్ సినిమాల్లో నటించడంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. అయినా కూడా సన్నీ లియోన్ వెనుకడుగు వేయలేదు. మొత్తానికి సన్నీ లియోన్ భారత చిత్రపరిశ్రమలో పాగా వేసింది.
sunny
సన్నీ లియోన్ బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ మాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని భాషల్లో నటించేసింది. ఇంకా నటిస్తోంది. ప్రత్యేక గీతాలకు సన్నీ లియోన్ కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే అందాలను ఆరబోసి అందరికీ చెమటలు పట్టిస్తుంటుంది. అలాంటి సన్నీ లియోన్ తాజాగా స్వర్గంలో తేలియాడుతోంది. స్వర్గం అంటే భూతల స్వర్గం. అంటే మాల్దీవుల్లో. ప్రస్తుతం ఈ బ్యూటీ మాల్దీవుల్లో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది.
sunny1
మాల్దీవుల్లోని బీచ్‌లో బికినీలు ధరించి రచ్చ రచ్చ చేస్తోంది. ఇక మొన్న షాంపైన బాటిల్‌ను పొంగించింది. అలా ఓ సిప్ వేస్తూ ఇలా బికినీలో ట్రీట్ ఇచ్చింది. తాజాగా సన్నీ లియోన్ ఓ ఫోటోను షేర్ చేసింది. తన పక్కన ప్లేస్ ఉందని.. ఎవరైనా రావొచ్చు అని ఆఫర్ ఇచ్చింది. అయితే ఆ ఆఫర్ మాత్రం అందరూ అనుకునే దానికి కాదు. తన పక్కన ఉయ్యాల ఖాళీగా ఉంది.. తనతో పాటు ఊగేందుకు ఎవరు వస్తారు? అని బ్యూటీ అడిగేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
This website uses cookies.