Categories: EntertainmentNews

మహేష్ బాబు ఫ్యాన్స్ కి సర్కారు వారి పాట నుంచి సూపర్ సర్‌ప్రైజ్ ..!

Advertisement
Published by
Advertisement

మహేష్ బాబు నటించబోతున్న 27 వ సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమాలో మహేష్ కి జంటగా కీర్తి సురేష్ నటించబోతుంది. గీత గోవిందం ఫేం పరశురాం దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా గత నెలలో ఓపెనింగ్ పూజా కార్యక్రమాలని ఘనంగా నిర్వహించారు. సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బస్టర్ కా బాప్ హిట్ తర్వాత ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి మహేష్ బాబు అభిమానుల్లో.. ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.

Advertisement

Advertisement

కాగా ఈ సినిమాని జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్ – 14 రీల్స్ ప్లస్ – మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి రెడీ అవుతోంది. ఇప్పటికే హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ బ్యాంక్ సెట్ నిర్మించారు. ఈ బ్యాంక్ సెట్ లో సర్కారు వారి పాట మొదలవబోతోంది. ఇక్కడే నెల రోజులకి పైగాషూటింగ్ జరపనున్నారట. ఆ తర్వాత అమెరికాలో 45 రోజుల భారీ షెడ్యూల్ ని ప్లాన్ చేశారు దర్శక, నిర్మాతలు. ఈ షెడ్యూల్ తో దాదాపు గా సర్కారు వారి పాట కంప్లీట్ అవుతుందని మేకర్స్ చెబుతున్నారట.

అయితే ఈ సినిమాలో మేయిన్ హీరోయిన్ కీర్తి సురేష్ అన్న విషయం తెలిసిందే. అలాగే మరో హీరోయిన్ కూడా మహేష్ తో రొమాన్స్ చేయబోతుందని అంటున్నారు. ఆ హీరోయిన్ బాలీవుడ్ బ్యూటీ సాయీ మంజ్రేకర్ అని సమాచారం. అంతే కాదు తాజా సమాచారం ప్రకారం సాయీ మంజ్రేకర్ ని కూడా ఈ నెలలో అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారట. ఇదే ఒక సర్‌ప్రైజ్ న్యూస్ అనుకుంటే మరో సర్‌ప్రైజ్ కూడా ఇచ్చాడు మహేష్ బాబు. సర్కారు వారి పాట షూటింగ్ ముందు టైటిల్ సాంగ్ తో సెట్స్ మీదకి వెళ్ళబోతోందట. ఈ సాంగ్ కి సెట్ కూడా రెడీ అయిపోయిందంటున్నారు. పద్మశ్రీ తోట తరణి ఆధ్వర్యంలో సర్కారు వారి పాట టైటిల్ సాంగ్ కోసం ప్రత్యేకమైన సెట్ ని నిర్మించగా ఆ సెట్ లో సాంగ్ మొత్తం కంప్లీట్ చేయనున్నారట.

Advertisement

Recent Posts

Vijaysai Reddy : విజయసాయి రెడ్డి కి చావుదెబ్బ కొట్టిన కాంగ్రెస్..!

Vijaysai Reddy : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్ బిల్లు లోక్‌సభలో వీగిపోయిన సంగతి తెలిసిందే.…

36 minutes ago

Andhra Pradesh : ఏపీ ప్రభుత్వం బంపర్ గుడ్ న్యూస్ యాభై శాతం డిస్కౌంట్..!

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవాలని లేదా భవన నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్న వారికి, ముఖ్యంగా బిల్డర్లకు…

2 hours ago

Amit Shah : మేము గెలిచిన మరుక్షణం వాళ్ళంతా జైల్లో.. అమిత్ షా..!

Amit Shah : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో…

4 hours ago

Ration Card : రేషన్ లబ్ధిదారులకు షాక్‌ .. ఇలా చేయకుంటే మీ రేషన్ కార్డు రద్దు .. వెంటనే ఈ పని చేయండి ..!

Ration Card : అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ప్రతి నెల ధాన్యం…

5 hours ago

Pithapuram Varma : పవన్ కళ్యాణ్ కి నమ్మలేని షాక్ ఇస్తూ పిఠాపురం నడిబొడ్డు లో వర్మ అతిపెద్ద సంచలనం..!

Pithapuram Varma : పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం…

7 hours ago

Abhishek Sharma : అభిషేక్ శర్మ బ్యాట్‌ తుఫాన్ .. పవర్ ప్లేలో కొత్త చరిత్ర.. కానీ 24 గంటల్లో మళ్ళీ సవాల్ ..!

Abhishek Sharma : సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్‌తో అభిమానులను అలరించాడు. ఈ…

8 hours ago

Power Bill : కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తోందా?.. అయితే వాట్సాప్‌లో క్షణాల్లోనే ఇలా కంప్లైంట్ చేయొచ్చు..!

Power Bill : ప్రస్తుతం ప్రతి ఇంటిలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మొబైల్ ఛార్జింగ్ నుంచి ఫ్రిడ్జ్, టీవీ,…

10 hours ago

Watermelon : పుచ్చకాయ తినేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా ?.. అయితే మీ జీర్ణవ్యవస్థ ఖతమే.. !

Watermelon : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండగా ప్రజలు చల్లదనం కోసం పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. భానుడి భగభగలతో…

12 hours ago

Sharbat : వేసవి తాపాన్ని క్షణాల్లో తగ్గించే ఈ అద్భుతమైన షర్బత్ .. ఆరోగ్య ప్రయోజ‌నాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..!

Sharbat : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో శరీరంలోని నీటి శాతం తగ్గిపోవడం సాధారణ సమస్య. దీని వల్ల అలసట,…

14 hours ago

YS jagan : జగన్ ‘ప్లాన్ బి’ సిద్ధం.. ధర్మాన ఒత్తిడికి చెక్ పెట్టేలా శ్రీకాకుళంలో కొత్త నాయకత్వ సమీకరణాలు!

YS jagan : శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ సీనియర్…

23 hours ago

IPAC : బొగ్గు కుంభకోణం లింకులు.. ఏపీ నిధుల మళ్ళింపు: ఐప్యాక్ చుట్టూ ఈడీ వల

IPAC  : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా నిలిచిన ఎన్నికల వ్యూహకర్త సంస్థ 'ఐప్యాక్' ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురిలో…

1 day ago

Ys Jagan : జగన్ ‘మిషన్ 2029’: పాత ఆయుధాలతోనే కొత్త యుద్ధానికి సిద్ధమవుతున్న వైసీపీ బాస్..!

Ys Jagan :  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక విలక్షణమైన శైలిని అనుసరిస్తారు. రాజకీయాల్లో ఎవరి…

1 day ago