
superstar krishna said about the health of the doctor in an open press meet
Big Breaking : సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఈ ఏడాది దెబ్బ మీద దెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. ఏడాది ప్రారంభంలో మహేష్ ఎంతగానో గౌరవించే సోదరుడు రమేష్ మరణించడం జరిగింది. ఆ తర్వాత సెప్టెంబర్ నెలలో తల్లి ఇందిరా దేవి మరణించింది. ఈ రెండు మరణాలతో మహేష్ ఎంతగానో కృంగిపోయాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు కృష్ణ అనారోగ్య సమస్యతో హాస్పిటల్ లో జాయిన్ కావడం జరిగింది.
ఈ క్రమంలో తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి వైద్యుడు ప్రెస్ మీట్ నిర్వహించి పరిస్థితి చేయి దాటిపోయింది అన్నట్టు ఓపెన్ గానే మాట్లాడారు. డాక్టర్ మాట్లాడుతూ రాత్రి రెండు గంటలకు కార్డియాక్ అరెస్ట్ తో కృష్ణ ఆసుపత్రికి వచ్చారన్నారు. ఈ క్రమంలో 20 నిమిషాల పాటు సిపిఆర్ నిర్వహించటం జరిగింది. సిపిఆర్ తో పాటు.. అన్ని పరీక్షలు కూడా నిర్వహించటం జరిగింది. ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నాము.
superstar krishna said about the health of the doctor in an open press meet
మరో 24 గంటలు గడిస్తే గాని కృష్ణ ఆరోగ్యంపై క్లారిటీ ఇవ్వలేమని పేర్కొన్నారు. ప్రస్తుతానికైతే ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆయనను కాపాడటానికి శాయశక్తుల ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. మళ్లీ రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు ఆయన ఆరోగ్యం పై ప్రకటన చేస్తామని అన్నారు. వైద్యులు చేసిన ప్రకటనతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కృష్ణ ఆరోగ్యంగా కోలుకొని బయటకు రావాలని భగవంతునికి ప్రార్థనలు చేస్తున్నారు.
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
This website uses cookies.