
Surekha vani Daughter Supritha Tattoo Goes Viral
Supritha : సురేఖా వాణి కూతురిగా సుప్రితకు నెట్టింట్లో ఫుల్ క్రేజ్ ఉంది. ఆమె చేసే పోస్టులు, పెట్టే కామెంట్లు, తిట్టే తిట్లు అన్నీ కూడా వైరల్ అవుతుంటాయి. ఇక ఆమె తన ఫాలోవర్లతో పెట్టే ముచ్చట్లు, అందులో ఆమె ఫైర్ అయ్యే విధానం మామూలుగా ఉండదు. అయితే సుప్రితకు మాత్రం అంతకంతకూ ఫాలోయింగ్ పెరుగుతోంది. సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంటోంది.ఇక సుప్రిత ఒక్కోసారి పిచ్చి పిచ్చి పోస్టులు చేస్తుంది. మీడియా మీద సెటైర్లు వేస్తుంటుంది.
నెగెటివ్ మీమ్స్, ట్రోల్స్ మీద ఫైర్ అవుతుంటుంది. ఆ మధ్య సుప్రిత తన ప్రైవేట్ ఆల్బమ్ విషయంలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఐ సెయిడ్ యస్ అంటూ నానా హంగామా చేసింది. అయితే సుప్రిత పెళ్లి అని, ప్రేమలో పడిందంటూ నానా రకాలుగా కథనాలు వచ్చాయి.ఆ దెబ్బతో సుప్రిత దిగొచ్చింది. ప్రైవేట్ ఆల్బమ్ కోసం యస్ చెప్పాను.. నేను ప్రేమలో పడలేదు.. పెళ్లి చేసుకోవడం లేదు.. ఇలాంటి వార్తలు రాయకండి అని సుప్రిత వేడుకుంది.
Supritha Funny Post On Negativity
మళ్లీ తనకు కాబోయే వాడు ఎక్కడున్నాడో గానీ ఇవి చూస్తే ఫీల్ అవుతాడు అంటూ కౌంటర్లు వేసింది. మొత్తానికి సుప్రిత పెళ్లి గోల మాత్రం ఓ రేంజ్‌లో వైరల్ అయింది. యాడ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్ అంటూ సుప్రిత బాగానే ఫేమస్ అవుతోంది.అయితే సుప్రిత మీద ఎప్పుడూ నెగెటివ్ చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా సుప్రిత ఓ పోస్ట్ వేసింది. తాను తన జీవితంలోంచి ఎంతగా నెగెటివిటీని దూరం చేయాలని ప్రయత్నించినా, విసరగొట్టినా కూడా మళ్లీ తన వద్దకే వస్తోందని ఫన్నీ పోస్ట్ ద్వారా చెప్పింది.
Supritha Funny Post On Negativity
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
Black In Color | ఆరోగ్యంగా, ఫిట్గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్ను కూడా ఆహారంలో…
Karthika Masam | కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో ప్రతి సోమవారం భక్తులు పరమేశ్వరుడిని పూజిస్తూ, ఉపవాస దీక్షలు…
Dresses | ఈ రోజుల్లో ఫ్యాషన్ అంటే అందరికీ మక్కువ. స్టైలిష్గా, ట్రెండీగా కనిపించాలన్న కోరికతో చాలా మంది ఫిట్టెడ్…
This website uses cookies.