Supritha : రోజుకి రోజుకి తన అందంతో పిచ్చెక్కిస్తున్న సురేఖా వాణి కూతురు.. ఏంటీ ఈ గ్లామర్
Supritha : క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకున్న సురేఖా వాణి ఇప్పుడు సినిమాల కన్నా కూడా గ్లామరస్ షోపై ఎక్కువగా దృష్టి పెడుతుంది. ఒకవైపు సురేఖా వాణి మరోవైపు ఆమె కూతురు సుప్రిత చేసే రచ్చకి సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. సుప్రీతకి కూడా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువే. ఈ బ్యూటీ షేర్ చేసే ఫొటోలకి మస్త్ లైకులు వస్తుంటాయి. ఎందుకంటే ఆ రేంజ్‌లో అందాలు ఆరబోస్తుంది మరి.
Supritha : రోజుకి రోజుకి తన అందంతో పిచ్చెక్కిస్తున్న సురేఖా వాణి కూతురు.. ఏంటీ ఈ గ్లామర్
ముఖ్యంగా సుప్రీత షేర్ చేసే పార్టీ ఫొటోలు, బీచ్ క్లిక్స్ బాగా వైరల్ అవుతుంటాయి. ఇక కెరీర్ విషయానికొస్తే గతేడాది హీరోయిన్‌గా ఓ సినిమా కూడా మొదలుపెట్టింది సుప్రీత. ఎప్పటికప్పుడు గ్లామర్ పిక్స్‌తో రచ్చ చేసే ఈ అమ్మడు తాజాగా పచ్చ కోకలో ఫొటోలు వదిలింది.ఇవి చూసి కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు. సుప్రిత ఫొటోలని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.
సుప్రిత షేర్ చేసే ఫొటోలు, వీడియోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంటుంది. అదే సమయంలో కొన్ని సందర్భాల్లో నెగెటివ్ కామెంట్స్ కూడా వస్తుంటాయి. కాగా, సుప్రిత ఓ చిత్రం చేస్తుండగా, ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం ఇదే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. దీంతో పాటు మరో సినిమా కూడా సుప్రీత చేస్తుందట. మరోవైపు ఇటీవలే పీలింగ్స్ విత్ సుప్రీత అంటూ ఓ టాక్ షో కూడా స్టార్ట్ చేసింది. ఇందులో బోల్డ్ ప్రశ్నలతో రెచ్చిపోతుంది
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.