
Surekha Vani Busy WIth Shooting With SLeepless Nights
Surekha Vani : సురేఖా వాణి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. తన అప్డేట్లన్నీ కూడా సోషల్ మీడియాలో పెట్టేస్తోంది. ఎక్కడికి వెళ్తోందని, ఏం చేయబోతోందని, ఏ చిత్రాలు చేస్తోందని, వెకేషన్లకు వెళ్తోందనే విషయాలన్నింటిని సురేఖా వాణి నెట్టింట్లో పెట్టేస్తోంది. సురేఖా వాణి ఇన్ స్టా స్టోరీలో ఎప్పుడూ ఏదో ఒక విషయం తెలుస్తూనే ఉంటుంది. తాజాగా సురేఖా వాణి ఇన్ స్టా స్టోరీలో ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.
నటీనటుల జీవితాలకు కుణుకు సరిగ్గా ఉండదు. ఎప్పుడూ ప్రయాణాలే ఉంటాయి. నిద్ర సరిగ్గా ఉండదు. ఇక షెడ్యూల్స్ ఎప్పుడు ఎలా ఎక్కడ ఉంటాయో చెప్పలేం. రాత్రుళ్లు నిద్రలు మానుకుని మరీ ప్రయాణించాల్సి ఉంటుంది.. లేట్ నైట్ షూటింగ్స్ అంటూ ఇంకొన్ని ఉంటాయి. అలా మొత్తానికి సురేఖా వాణి మాత్రం నిద్రలేని రాత్రులు గడుపుతోందని అర్థమవుతోంది.ఈ మేరకు సురేఖా వాణి పెట్టిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. నిద్రలేని రాత్రుల.. రాత్రి పూట ప్రయాణాలు.. బిజీ షెడ్యూల్స్ అని ఓ స్టోరీని పోస్ట్ చేసింది.
Surekha Vani Busy WIth Shooting With SLeepless Nights
ఆ తరువాత ఓ రీల్ వీడియోను షేర్ చేసింది. ఆడాళ్లు మీకు జోహార్లు అనే సినిమాలోని ఓ డైలాగ్‌ను షేర్ చేసింది. అందులో రాధిక.. శర్వానంద్‌తో ఇలా అంటుంది. మార్కెట్‌కు వెళ్తున్నారు.. నీకు ఏమైనా కావాల? అని అడుగుతుంది.ఐదుకిలోల ఆనందం.. పదికిలోల ప్రశాంతత.. ఓ బస్తా నిద్ర అని శర్వానంద్ సెటైర్ వేస్తాడు. అదే రీల్ వీడియోను సురేఖా వాణి షేర్ చేస్తుంది. దయచేసి నాకు తెచ్చివ్వండని సురేఖా వాణి కూడా అడుగుతుంది. అంటే సురేఖా వాణికి నిద్ర కరువైందని అర్థమవుతోంది.
Heat Stroke : దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఎండలు బాగా పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రత కారణంగా వడగాలుల కూడా పెరిగింది. ఇటువంటి…
Ganji Benefits : వేసవి ఎండలు తీవ్రంగా మండుతున్న ఈ కాలంలో శరీరంలో నీరసం, అలసట, నిర్జలీకరణ సమస్యలు ఎక్కువగా…
Summer Health Drink : రోజూ మన భోజనంలో సలాడ్‌గా కనిపించే కీర దోసకాయను చాలామంది సాధారణ కూరగాయగా తీసిపారేస్తారు.…
Mint : వంటగదిలో పుదీనా వాసనంటే చాలా మందికి ఇష్టం. చట్నీలు, మజ్జిగ, షర్బత్‌లు వంటి ఎన్నో వంటకాల్లో పుదీనా…
TRS : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…
Kavitha : తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గతంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పాలనపై తీవ్ర అసంతృప్తిని…
PM Kisan Maandhan : భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కోట్లాది మంది రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత…
Rice Porridge : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో మన శరీరంపై ముఖ్యంగా జీర్ణవ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడుతుంది.…
Sugarcane,lemon, coconut water : వేసవి మండిపోతున్న వేళ బయటికి అడుగు పెట్టగానే శరీరం నీరసంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో…
Zodiac Signs : జ్యోతిష్యశాస్త్రంలో రాహు, కేతువులను నీడ గ్రహాలుగా పేర్కొంటారు. ఇవి మన జీవితంపై ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా…
Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో రికార్డుల గురించి చర్చ జరిగినప్పుడల్లా, విరాట్ కోహ్లీ పేరు ఎప్పుడూ మొదటి స్థానంలో…
Double Bedroom Houses : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్‌రూమ్ గృహాల పథకంపై కీలక మార్పులు చేపట్టింది.…
This website uses cookies.