surekha vani dance with her daughter
Surekha Vani : క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి ఇటీవల తెగ రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ అమ్మడితో పాటు ఆమె కూతురు కూడా సోషల్ మీడియాలో మాములుగా హంగామా సృష్టించడం లేదు. మూడేళ్ల క్రితం భర్త చనిపోవడంతో సురేఖా వాణి కూతురు సుప్రితతో కలిసి ఉంటుంది. అయితే సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉండటంతో పాటు.. పొట్టి పొట్టి డ్రెస్‌లతో కూతురికి పోటీగా నిలుస్తున్న సురేఖా వాణి మళ్లీ పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. అయితే ఇందులో నిజం లేదని.. అవన్నీ పుకార్లే అని కొట్టిపారేశారు తల్లీకూతుళ్లు.అయితే ఓ ఇంటర్వ్యూలో సుప్రిత తన తల్లికి పెళ్లి చేయాలని ఉందని పేర్కొంది.నాకైతే అమ్మకి పెళ్లి చేయాలని ఉంది.. ఖచ్చితంగా అమ్మకి పెళ్లి చేస్తేనే బాగుంటుందని నాకైతే ఉంది.
అయితే ఏం జరుగుతుందన్నది టైం డిసైడ్ చేస్తుంది. నాన్న చనిపోయి మూడేళ్లు అవుతుంది.. ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతుంది. అమ్మ తన కెరియర్ కంటే కూడా నా కెరియర్‌పై ఎక్కువ ఫోకస్ పెడుతుంది అని చెప్పుకొచ్చింది. అయితే ఏది ఎలా ఉన్నా కూడా సుప్రిత, సురేఖ సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తుంటారు. తాజాగా విజయ్ పూజా హెగ్డే కాంబినేషన్లో రాబోతోన్న బీస్ట్ మూవీ ఫస్ట్ సింగిల్ హలమితి హబీబో పాటకు సురేఖా వాణి, సుప్రిత కలిసి స్టెప్పులు వేశారు. ప్రస్తుతం ఈ పాటకు సంబంధించిన రీల్ వీడియోలే ట్రెండ్ అవుతున్నాయి. ఇందులో తల్లీ కూతుళ్లు ఊపు ఊపేశారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. వారి స్టెప్పులకు కుర్రకారు మైమరచిపోతున్నారు.
surekha vani dance with her daughter
సురేఖ వాణి.. తెలుగు సినిమా ప్రేక్షకులకు ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఏ పాత్రలోనైనా అలవోకగా ఒదిగిపోయే నటి సురేఖా వాణి. ఎన్నో సినిమాల్లో వదినగా, తల్లిగా, అక్క పాత్రలలో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది సురేఖా. ఈమెతో పాటు ఈమె కూతురు సుప్రీత కూడా తెలుగు ఆడియన్స్‌కు దగ్గరైంది. సురేఖా వాణి, ఆమె కూతురు సుప్రితకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక వీళ్లిద్దరిని చూసిన వాళ్లకు తల్లి కూతుళ్లు అంటే ఎవరు నమ్మరు. అక్కా చెల్లెల్లు అంటే నమ్ముతారేమో. సంతూర్ సోప్ ప్రకటనలో చూపించనట్టే.. రియల్ సంతూర్ అమ్మగా పాపులర్ అయింది సురేఖ వాణి.
Keerthy Suresh : నటీనటులపై విమర్శలు రావడం సినిమా రంగంలో సాధారణమే. హీరోయిన్ కీర్తి సురేష్ కూడా తన కెరీర్…
Maha News Channel : హైదరాబాద్‌లోని మహా న్యూస్ ప్రధాన కార్యాలయం పై BRS శ్రేణులు చేసిన దాడిపై దేశవ్యాప్తంగా…
Imprisonment : కర్ణాటక రాష్ట్రం కుశాల్ నగర్ తాలూకాలోని బసవనహళ్లిలో ఒక్కసారిగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కురుబర సురేశ్…
Congress Job Calendar : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు అందిస్తామని గొప్పగా ప్రకటించిన…
Hara Veera Mallu Movie : పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ హరిహర వీరమల్లు’…
Fertilizers Poisoning : ప్రస్తుత కాలంలో వ్యాపారులు తమ అభివృద్ధి పెరగడం కొరకు ఎన్నో ప్రొడక్ట్స్ ని తయారు చేస్తున్నారు.…
Grandmother : సాధారణంగా అమ్మమ్మ అంటే ఆత్మీయత, ఆప్యాయతను పంచే వ్యక్తిగా మనం ఊహిస్తాం. తల్లిలాంటి ప్రేమను ఇవ్వగల దయామయురాలిగా…
Ys Sharmila : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి మాజీ సీఎం జగన్, చంద్రబాబు సర్కార్ పై…
This website uses cookies.