surekha vani date with pawan kalyan supritha is planning
Surekha Vani – Supritha : నటి సురేఖ వాణి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎన్నో సినిమాలలో హీరో హీరోయిన్ లకు వదినగా, అక్కగా, తల్లిగా పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పటికి అడపా దడపా సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను పలకరిస్తూ ఉన్నారు. ఇక సురేఖ వాణి తన కూతురు సుప్రీతతో కలిసి సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అయితే సురేఖ వాణి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి పెద్ద వీరాభిమాని అంట. తాజా ఇంటర్వ్యూలో తల్లి కూతుర్లు ఇద్దరు పవర్ స్టార్ పై ఉన్న అభిమానం గురించి చెప్పుకొచ్చారు.
surekha vani date with pawan kalyan supritha is planning
ఒకవేళ మీ అమ్మగారు డేట్ కి వెళ్లాల్సి వస్తే ఏ హీరోతో వెళతారు అని ప్రశ్నించగా సుప్రీతా దానికి సమాధానం ఇచ్చారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అమ్మకు అభిమానం. ఆయనతో డేట్ కి వెళ్లేందుకు అభ్యంతరం లేదు. కింగ్ నాగార్జున అన్న అంతే అభిమానం అని అమ్మ మనసులో ఉన్న మాటను సుప్రిత బయటకు చెప్పింది. అందుకు సురేఖ వాణి తనదైన స్టైల్ లో కన్ఫామ్ చేశారు. వంద ముద్దులు పెట్టాల్సి వస్తే ఏ హీరోకి పెడతారు అంటే నిర్మొహమాటంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని సురేఖ చెప్పుకు వచ్చింది.
డేటింగ్ అంటే ఒక వ్యక్తి కోసం విలువైన సమయం గడపడం, అభిరుచులను షేర్ చేసుకోవడం. అంతవరకే ఇమేజినెట్ చేయాలి. అంతకుమించి దానిపై నానార్ధాలు తీయకూడదు. తమకు ఇష్టమైన హీరోలతో డేట్ కి వెళ్లడం ఫోటోలు లేదా సెల్ఫీలు దిగడం వంటివి సర్వసాధారణమైన ప్రక్రియ. జనరేషన్ గ్యాప్ తో దీనిని అర్థం చేసుకునే విధానం కూడా మారిపోతుంది. సురేఖ వాణి కి పవన్ కళ్యాణ్, నాగార్జున ఫేవరెట్ హీరోలు. అందుకే వీళ్ళతో సురేఖ వాణి డేటింగ్ చేస్తానని చెప్పింది అన్నమాట. ఇక కూతురు సుప్రితను సురేఖ హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని ప్రయత్నిస్తుందని వార్తలు వస్తున్నాయి.
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
White Onion : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఉల్లిపాయలు అనగా మొదట గుర్తించేది ఎరుపు రంగును కలిగిన ఉల్లిపాయలు.…
Super Seeds : ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఔషధాలలో చియా విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. జ్యూస్ లేదా…
German Firm Offer : శాస్త్రాలు ఏమంటున్నాయి.. చనిపోయిన వారు మళ్ళీ బ్రతుకుతారా, సారి మనిషి చనిపోతే తిరిగి మరలా…
Raksha Bandhan : రాఖీ పండుగ వచ్చింది తమ సోదరులకి సోదరీమణులు ఎంతో ఖరీదు చేసే రాఖీలను కొని, కట్టి…
Pooja Things: శ్రావణమాసం వచ్చింది. అనేక రకాలుగా ఆధ్యాత్మికతో భక్తులు నిండి ఉంటారు. ఈ సమయంలో అనేకరకాల పూజలు, వ్రతాలు,…
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
This website uses cookies.