
Surekha Vani enjoyed with raja ravindra
Surekha Vani : క్యారక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి ఇటీవల తెగ వార్తలలో నిలుస్తుంది. ముఖ్యంగా ఈవిడగారు సోషల్ మీడియాలో చేసే రచ్చ పీక్స్‌లో ఉంటుంది. కూతురితో కలిసి లేటెస్ట్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఏ పాత్రలోనైనా అలవోకగా ఒదిగిపోయే నటి సురేఖా వాణి. ఎన్నో సినిమాల్లో వదినగా, తల్లిగా, అక్క పాత్రలలో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది సురేఖా. ఇదిలా ఉంటే.. సురేఖా వాణి, ఆమె కూతురు సుప్రితకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సురేఖా వాణి భర్త నాలుగేళ్ల క్రితం చనిపోయారు.ఇక ఆ తర్వాత ఈమె రెండో పెళ్లి వార్తలు కూడా అప్పుడప్పుడు వైరల్ అవుతూ వచ్చాయి. అయితే సురేఖా మాత్రం ఇంతవరకు ఎవర్నీ రెండో వివాహం చేసుకోలేదు. కూతురు సుప్రీతతోనే కలిసి సింగిల్‌గానే ఉంటుంది.
తాజాగా ఓ పార్టీలో సురేఖా వాణి రాజా రవీంద్ర మీద మీద పడుతూ నానా రచ్చ చేస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది. నటుడు రాజా రవీంద్ర, సురేఖా వాణి, నటి రజిత, హేమ ఇలా అందరూ కూడా ఓ గ్యాంగులా కలిసి మెలిసి ఉంటారు. ఎవరి ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా కలుస్తుంటారు. ఇక మధ్య మధ్యలో వీకెండ్ పార్టీలంటూ నానా హంగామా చేస్తుంటారు. సోషల్ మీడియాలో అయితే సురేఖా వాణి ఎక్కువగా ట్రెండ్ అవుతుంటుంది. యూట్యూబ్ వంటి వాటిల్లో రాజా రవీంద్ర ట్రెండ్ అవుతుంటారు.
Surekha Vani enjoyed with raja ravindra
పలు స్టార్ హీరోలకు మేనేజర్‌గా ఉంటూనే తనకు సూట్ అయ్యే పాత్రలతో వెండితెరపై ఆకట్టుకుంటూ ఉంటాడు. రీసెంట్‌గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ రజిత ఇంట్లో బర్త్‌డే పార్టీ జరిగింది. ఈ బర్త్‌డే పార్టీలో సురేఖా వాణి, సన, హేమ.. తదితర తోటి నటీనటులతో నటి రజిత తెగ సందడిగా కనిపించారు. కేక్ కటింగ్ సమయంలో సురేఖా వాణి, రాజా రవీంద్రతో మెడపై చేతులు వేసి, బోలెడంత సందడి చేసింది. ఇది చూసిన నెటిజన్లు సురేఖా వాణిని ట్రోల్ చేస్తున్నారు. ఎవరెన్ని ఎన్ని మాటలు అన్నా కూడా సురేఖా వాణి తనదైన శైలిలో దూసుకుపోతుంది.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.