Surekha Vani : సురేఖా వాణి వయస్సు పెరుగుతుందన్న విషయం మరిచిందా ఏంటి.. కూతురిని మించి హాట్‌గా!
Surekha Vani : క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఒకప్పుడు చాలా బిజీయెస్ట్ ఆర్టిస్ట్‌గా ఉన్న సురేఖా వాణి ఇప్పుడు మాత్రం అవకాశాలు లేక సోషల్ మీడియాలో సందడి చేస్తూ హాట్ టాపిక్‌గా నిలుస్తుంది. ఈవిడ ఒకప్పుడు అమ్మగా, అక్కగా, పిన్నిగా, వదినగా.. ఇలా అద్భుతమైన క్యారెక్టర్లలో కనపించి ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. సురేఖా వాణి ఇండస్ట్రీలోకి రావడానికి ముఖ్య కారణం ఆమె భర్త అని చెప్పాలి. సురేఖా వాణి భర్త తేజ డైరెక్టర్ కావడంతో మెల్లగా ఇండస్ట్రీలోకి వచ్చి తన టాలెంట్ చూపిస్తూ స్టార్ స్టేటస్ అందుకుంది.ఒకప్పుడు సురేఖా వాణి స్టార్ హీరోల సినిమాలలో కూడా నటించి అలరించింది. అయితే నాలుగేళ్ల క్రితం ఈమె భర్త డైరెక్టర్ తేజ చనిపోవడంతో అప్పటి నుంచి ఒంటరిగానే కూతురుని పోషిస్తూ జీవనం సాగిస్తోంది.
42 ఏళ్ల సురేఖా వాణి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. కేక పెట్టించే అందాలతో అబ్బురపరుస్తూ ఉంటుంది. కొన్నాళ్లుగా సురేఖా వాణి తన భర్తతో కలిసి తెగ రచ్చ చేస్తుంది. ఇద్దరు చాలా హాట్ హాట్‌గా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అయితే తాజాగా సురేఖా వాణి సోషల్ మీడియాలో స్టన్నింగ్ లుక్‌లో కనిపించి వావ్ అనిపించింది. పొట్టి డ్రెస్ లో సురేఖ వాణి దర్శనమివ్వడం చూసి కొందరు షాక్ అవుతుంటే, మరి కొందరు మాత్రం తెగ ట్రోల్ చేస్తున్నారు. అయితే సురేఖా వాణిపై ఎన్ని ట్రోల్స్ జరిగిన కూడా ఆమె పట్టించుకోకుండానే తనదైన శైలిలో దూసుకుపోతుంది.
సురేఖా వాణి పిక్స్‌పై ఆమె కూతురు కూడా హాట్ హాట్ కామెంట్ పెట్టడం చర్చనీయాంశం అయింది. ‘అరె మమ్మ ఏంటిరా ఇన్ స్టాగ్రామ్ హీట్ ఎక్కిస్తున్నావ్’ అంటూ కామెంట్ చేసింది. ఏదేమైన ఈ తల్లికూతుళ్లు ఇద్దరు ఇటీవలి కాలంలో తెగ రచ్చ చేస్తూ హంగామా చేస్తున్నారు. అయితే ప్రస్తుతం సురేఖా వాణి గుండుతో ఉంది. అందుకు గల కారణం కూడా తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తన జీవితం హాయిగా సాగాలని.. ఎలాంటి కాంట్రవర్శీలకు గురి కాకుండా జీవితం సాఫీగా సాగాలనే గుండు కొట్టించుకున్నానంటూ పేర్కొంది. గుండు కొట్టించుకున్న తర్వాత తన జీవితం హాయిగా సాగుతుందని.. తన భర్త లేని లోటు తప్ప మరే బాధలు తనకు లేవంటూ మనసులో భాధలు తెలియజేసింది.
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
This website uses cookies.