surekha vani open about boyfriend supritha
Surekha Vani : క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అశేష ప్రేక్షకుల మనసులు దోచుకున్న నటి సురేఖా వాణి. భర్త చనిపోవడంతో కూతురితో కలిసి ఒంటరిగా జీవిస్తోన్న సురేఖ రెండో వివాహంపై తరచూ ఆమెకు ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది. అయితే తనకు మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచన లేదని ఎప్పడూ చెప్పే సురేఖ ఈసారి మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించిన ఆమె రెండో పెళ్లిపై స్పందించింది. నాకు రెండో పెళ్లిపై పెద్దగా ఆసక్తిలేదు. కానీ నా కూతురు సుప్రీతా నన్ను మళ్లీ చేసుకోమంటుంది. ఇప్పుడైతే చేసుకునే ఆలోచన లేదు కానీ, భవిష్యత్తులో చేసుకుంటానేమో చూడాలి అని చెప్పింది.
తనకు పెళ్ళి కంటే కూడా మంచి బాయ్‌ఫ్రెండ్ కావాలనిపిస్తోందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది సురేఖ. అయితే ఆమె బాయ్ ఫ్రెండ్ లో కూడా కొన్ని క్వాలిటీస్ పక్కాగా ఉండాలి అంటుంది సురేఖా వాణి. తనని బాగా అర్థం చేసుకునేవాడు కావాలని చెప్పింది. మంచి హైట్ అండాలి.. మంచ పర్సనాలిటి ఉండాలి.. లైట్‌గా గడ్డం ఉండాలి.. బాగా డబ్బులు ఉండాలి. ఇవన్నీ ఉన్న వ్యక్తి బాయ్ ఫ్రెండ్ గా కావాలి అంటుంది సురేఖా వాణి. అంతే కాదు అన్నింటికంటే ముఖ్యంగా నన్ను బాగా అర్థం చేసుకోవాలి. అలాంటి వాడు దొరికి నాకు నచ్చితే అతడినే పెళ్లి చేసుకుంటా అంటుంది క్యారెక్టర్ ఆర్టిస్ట్.
surekha vani open about boyfriend supritha
వామ్మో ఈవిడ కావాలనుకున్న వ్యక్తికి ఇన్ని క్వాలిటీస్ ఉండాలంటే మహేష్ బాబునో లేదంటే ఇంకెవరినైన తీసుకురావోలేమో అంటున్నారు. అయిన ఈ వయస్సులో బాయ్ ఫ్రెండ్ ఎందుకు , ఏ పోయే కాలం వచ్చిందని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ.. స్పెషల్ ఇమేజ్ సాధించింది సురేఖా వాణి. ఈ మధ్యకాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటుంది. కాని సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. కూతురు సుప్రీతాతో కలిసి నెట్టింట రచ్చ రచ్చ చేస్తోంది సురేఖ.
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
This website uses cookies.