Home » Entertainment » Surekha Vani Satires On Supritha Phone
Entertainment

Surekha Vani : పొద్దున్నే లేవగానే ఫోన్‌లో ఆపని.. సుప్రిత పరువుదీసిన సురేఖా వాణి

Authored By
Cinema Desk
The Telugu News | Published on: September 27, 2021, 2:30 pm
Advertisement

Surekha Vani టాలీవుడ్ నటి సురేఖా వాణి  Surekha Vani సోషల్ మీడియాను ఎలా వాడుకుంటుందో అందరికీ తెలిసిందే. తన వయుసు, అందం మీద వచ్చే ట్రోల్స్‌ను సురేఖా వాణి ఫుల్ ఎంజాయ్ చేస్తుంటుంది. అంకుల్స్ అందరూ కూడా తన గురించి ఎంతలా ఆలోచిస్తుంటారో వేసే మీమ్స్‌ను చూసి నవ్వుకుంటారు. అలా సురేఖా వాణి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. అయితే సురేఖా వాణి తన కూతురు సుప్రితను కూడా సోషల్ మీడియాకు ఎప్పుడో పరిచయంచేశారు.

Advertisement

 

Surekha Vani Satires On Supritha Phone

Advertisement

ఫోన్‌లో సుప్రిత వీడియో గేమ్‌లు Surekha Vani

అలా ఈ తల్లీకూతుళ్లు కలిసి సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంటారు. ఇద్దరూ కలిసి పార్టీలకు, పబ్బులకు, వెకేషన్‌లకు వెళ్తుంటారు. ఇక గోవాలో ఈ ఇద్దరూ చేసే రచ్చ మామూలుగా ఉండదు. పొట్టి బట్టలు ధరించి స్విమ్మింగ్ పూల్, బీచ్‌లలో నానా హంగామా చేస్తుంటారు. ఇక తాజాగా తన కూతురు పరువును సురేఖా వాణి తీసింది. ఈ కాలంలో పిల్లలంతా అలానే ఉన్నారను కోండి. ఉదయాన్నే లేవగానే ఫోన్‌లను పట్టుకుంటారు.

Surekhavani Saree Pic Goes Viral

Advertisement

అలానే సుప్రిత కూడా లేవగానే ఫోన్ పట్టుకుందని, ఇంకా బెడ్ కూడా దిగలేదని, పొద్దు పొద్దునే ఇలా వీడియో గేమ్‌లు ఆడేస్తోందని సుప్రిత గురించి అసలు సీక్రెట్‌ను చెప్పేసింది సురేఖా వాణి. మొత్తానికి సుప్రిత అయితే ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోయింది. సోషల్ మీడియాకు కొన్ని రోజులు దూరంగా ఉండబోతోన్నాను.. అందరినీ మిస్ అవుతాను అంటూ గత నెలలో ఓ పోస్ట్ పెట్టింది సుప్రిత. అయితే ఇప్పుడు మళ్లీ దుమ్ములేపుతోంది.

 

Surekhavani Went To Goa To Celebrate Supritha Birthday

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి