Surekha Vani Secret Affar Revealed
Surekha Vani : టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి సురేఖ వాణి. తల్లి, చెల్లి, అక్క ఇలా పలు పాత్రలలో కనిపించి సందడి చేసింది. అయితే ఈ మధ్యకాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉన్న సురేఖ వాణి సోషల్ మీడియాలో మాత్రం తెగ యాక్టివ్‌గా ఉంటోంది. ఇక కూతురు సుప్రీతతో కలిసి నెట్టింట చేసే రచ్చ అంతా ఇంతా కాదు. గ్లామరస్ ఫోటోలతో తల్లీ కూతుళ్లు తెగ హంగామా చేస్తుంటారు. అప్పుడప్పుడూ వీరిద్దరూ పోస్ట్ చేసే పిక్స్, విడియోలపై ట్రోలింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. కానీ తమపై వచ్చే ట్రోలింగ్ కి సురేఖ వాణి, సుప్రీత రియాక్ట్ అవ్వరు. ఎవరైనా ఆకతాయిలు అతిగా ప్రవర్తించినపుడు మాత్రం ఘాటుగా బదులిస్తారు.
తాజాగా సురేఖ వాణి, సుప్రీత లను యూట్యూబ్ నిఖిల్ ఇంటర్వ్యూ చేసాడు. ఈ క్రమంలోనే నిఖిల్ చిన్నచిన్నగా వారి వ్యక్తిగత విషయాలకు సంబంధించిన విషయాలను కూడా రాబట్టే ప్రయత్నం చేశాడు. నిఖిల్ అడిగిన ప్రశ్నలకు కూడా ఆ ఇద్దరు నవ్వుతూనే సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలోనే ఇంటర్వ్యూలో భాగా నిఖిల్ అడిగిన ప్రశ్న ఒకటి సోషల్ మీడియాలో అవుతోంది. త్వరలో సురేఖా వాణి మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారు?అంటూ నిఖిల్ ప్రశ్నించగా అందుకు సురేఖా వాణి నో అనే బోర్డు చూపించగా. సుప్రీత మాత్రం ఎస్ అనే బోర్డు చూపించింది.
Surekha Vani Secret Affar Revealed
అంతేకాకుండా చేసేద్దాం సింగిల్ గా ఎలా ఉంటుంది. అలా ఉన్నప్పటి నుంచి నా బుర్ర తింటూ ఉంటుంది అంటూ కామెంట్ చేసింది సుప్రిత. కానీ ఆ విషయం పై స్పందించిన సురేఖా వాణి మాత్రం అలాంటి ఉద్దేశం లేదంటూ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే నిఖిల్ బాయ్ ఫ్రెండ్ విషయంలో మరో ప్రశ్న అడిగాడు. మీరిద్దరూ సింగిలేనా? అంటూ తల్లీ కుమార్తెలను ప్రశ్నించగా. ఇద్దరూ అవునని చెప్పారు. ఈ విధంగా వీరి ఇంటర్వ్యూ సాగింది.. ఇది చూసినటువంటి అభిమానులు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.ఆ మధ్య సుప్రిత.. తన తల్లికి రెండో పెళ్లి చేయాలని ఉందని చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.