Home » Entertainment » Surekhavani Instagram Followers Reaches 500k
Entertainment

Surekhavani : ముద్దుల వర్షం కురిపిస్తోన్న సురేఖా వాణి.. కారణం ఇదే!

Authored By
Cinema Desk
The Telugu News | Published on: August 25, 2021, 4:30 pm
Advertisement

Surekhavani సురేఖా వాణి Surekhavani సోషల్ మీడియాలో చేసే అల్లరి అంతా ఇంతా కాదు. కూతురితో కలిసి సురేఖా వాణి Surekhavani చేసే చేష్టలు నెట్టింట్లో ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. కూతురితో కలిసి సురేఖా వాణి అందాల ప్రదర్శనకు దిగుతుంది. ఈ తల్లీకూతుళ్ల ఎక్స్ పోజింగ్‌ను చూసి ఎవ్వరైనా సరే షాక్ అవ్వాల్సిందే.

Advertisement

Surekhavani Instagram Followers Reaches 500k

గోవాలోని బీచ్‌లు, వీకెండ్‌లో పబ్‌లు, పార్టీలంటూ ఈ ఇద్దరూ తెగ హల్చల్ చేస్తుంటారు. అలాంటి సురేఖా వాణి ఇప్పుడు ఇన్ స్టాగ్రాంలో ఓ ఫీట్‌ను అందుకుంది.ఇన్ స్టాగ్రాంలో సురేఖా వాణి ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. తనపై వచ్చే రూమర్లు, గాసిప్పులను ఇన్ స్టాలోనే ఖండిస్తుంటుంది.

Advertisement

 

Surekhavani Instagram Followers Reaches 500k

Advertisement

ముద్దుల వర్షం కురిపిస్తోన్న సురేఖా వాణి.. Surekhavani

నెగెటివ్ ట్రోలింగ్‌లను సైతం ఇన్ స్టాగ్రాంలోనే తిప్పి కొడుతుంది. అలా సురేఖా వాణి నిత్యం ఇన్ స్టాగ్రాంలోనే ఉంటుంది. తాజాగా సురేఖా వాణి ఫాలోయింగ్ రేర్ ఫీట్‌ను అందుకుంది. తాజాగా ఆమె ఫాలోవర్స్ సంఖ్య హాఫ్ మిలియన్‌కు చేరుకుంది. అయితే తక్కువ సంఖ్యే అయినా కూడా మంచి ఫిగరే.అందరూ కూడా మిలియన్ మార్క్ కోసం కష్టపడుతుంటారు. అయితే అది అంత సులభమేమీ కాదు.

 

Surekhavani About Prakash Raj Injury

ఈ ఐదు లక్షల మంది ఫాలోవర్లు సురేఖా వాణి ఖాతాకు రావడంతో ఆమె సంతోషంలో మునిగింది. ఐదు లక్షల మందికి థ్యాంక్స్ చెబుతూ ముద్దుల వర్షాన్ని కురిపించింది. ఇందులో ఆమె వేసుకున్న దుస్తులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మరింత యంగ్‌గా తయారైందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక సురేఖా వాణి త్వరలోనే మిలియన్ మార్క్ చేరుకుంటుందేమో చూడాలి.

Advertisement

 

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి