taapsee beautiful looks are stunning
Taapsee : సొట్టబుగ్గల సుందరి తాప్సీ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. చూడ చక్కని అందం, ఆకట్టుకునే అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. పదేళ్ల కింద వచ్చిన ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమమైన తాప్సీ పన్ను.. ఆ తర్వాత హిందీ, తమిళంలో కూడా అవకాశాలు అందుకుంది. ఇప్పుడు బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతుంది తాప్సీ. ఇప్పుడు హిందీ తప్ప మిగిలిన భాషలపై పెద్దగా ఫోకస్ చేయడం లేదు ఈ బ్యూటీ. చాలా రోజుల నుంచి ఈమె ప్రేమలో ఉందనే విషయం తెలుసు.
కాకపోతే ఎవరు అనేది మాత్రం చెప్పలేదు తాప్సీ. తను ప్రేమలో ఉన్నాను.. కానీ ఇండస్ట్రీ మనిషి కాదని మాత్రం ఇదివరకే చెప్పుకొచ్చింది ఈమె. రీసెంట్‌గా బయటపెట్టింది తాప్సీ. ఆ మధ్య తన ప్రియుడితో కలిసి మాల్దీవులకు కూడా వెళ్లింది. అక్కడ ఎంజాయ్ చేసింది. అయితే తాప్సీ నటిగానే కాకుండా నిర్మాతగా కూడా రాణిస్తుంది. ప్రస్తుతానికి తాప్సీ బ్యానర్ లో సమంత నటించే చిత్రానికి సంబంధించి స్టోరీ రెడీ అవుతోంది. అయితే ఈ సినిమాలో తాను కూడా ఓ కీలకమైన పాత్రలో నటించేందుకు సిద్ధం అంటోంది తాప్సీ. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తానంటోంది.
taapsee beautiful looks are stunning
సౌత్ నుంచి బాలీవుడ్ కు వెళ్లి అక్కడ స్టార్ డమ్ అందుకుంది తాప్సీ. ప్రస్తుతం రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో షారుఖ్ హీరోగా తెరకెక్కుతున్న డంకీలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పుడు తాప్సీ దారిలోనే సమంత కూడా బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర కోసం ప్రయత్నిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తాప్సీ కొద్ది రోజులుగా ఫొటో షూట్స్‌తో పిచ్చెక్కిస్తుంది. తాజాగా అందాల ముద్దుగుమ్మ వైట్ డ్రెస్‌లో కేక పెట్టించే అందాలతో కైపెక్కించింది. ఈ అమ్మడు క్యూట్ లుక్స్ తో పాటు యాంగిల్స్ చూస్తుంటే కుర్రకారు మైమరచిపోతున్నారు. ప్రస్తుతం బ్యూటీ లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
This website uses cookies.