Tamannaah : కింది నుంచి మీది వరకు చూపించింది.. మిల్కీ బ్యూటీ తమన్నా రచ్చ వేరే లేవెల్
Tamannaah మిల్కీ బ్యూటీ తమన్నా ఎక్కువగా అందాలను ప్రదర్శించదు. తెరపైనా, తెరవెనుకా ఒకేలా ఉంటుంది. కానీ ఈ మధ్య సోషల్ మీడియాలో జిగేలమనిమెరుస్తోంది. వెరైటీ ఫోటో షూట్లతో తమన్నా నానా హంగామా చేస్తుంది. ఇక వర్కవుట్లు చేస్తూ తమన్నా చెమటచిందిస్తుంటే నెటిజన్లలో మంట పుట్టిస్తుంది. అలాంటి తమన్నా ఇప్పుడు సినిమాల పరంగానూ కొత్తగా ట్రై చేస్తోంది. ఈ మధ్య వచ్చిన మాస్ట్రో సినిమాతో తమన్నా అదరగొట్టేసింది.
tamannaah bhatia pics
అసలే ఇప్పుడు తమన్నాకు అంతగా అవకాశాలు రావడం లేదు. మాస్ట్రో సినిమాతో తమన్నా విలన్‌గా మారి.. కొత్త పాత్రలో మెప్పించింది. అయితే తమన్నా ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులను సైతం మెప్పించేందుకు ప్రయత్నిస్తోంది. కానీ జెమిని టీవీలో వస్తోన్న మాస్టర్ చెఫ్ ప్రోగ్రాం అత్యంత దారుణంగా ఫ్లాప్ అయింది. అలా తమన్నా మొదటి ప్రయత్నమే బెడిసి కొట్టినట్గు అయింది. కానీ తమన్నా మాత్రం సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంటుంది.
Tamannaah అందాల ఆరబోతతో తమన్నా రచ్చ
tamannaah bhatia pics
రకరకాల ఫోటో షూట్లతో హంగామా చేస్తుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కింది నుంచి పై వరకు అంతా చూపించేలా వెరైటీ డ్రెస్సును వేసుకుంది. కాలు, పాదం, తొడలు ఇలా అన్నింటిని చూపించింది. ఇక ఆమె చేసిన క్లీవేజ్ షోకు అందరూ ఫిదా అవుతున్నారు. తమన్నా హాట్ ఘాటు ఫోటోలు నెట్టింట్లో కాకరేపుతున్నాయి. తమన్నా ప్రస్తుతం సత్యదేవ్‌తో గుర్తుందా శీతాకాలం అనే సినిమాను చేస్తోంది.
