Tamannaah : తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్లకు చాలా పరిమతి కాలం మాత్రమే ఉంటుంది. ఎవరైతే తమ అందచందాలను ఆరబోయడంతో పాటు ఫిట్ నెస్ మెయింటేన్ చేస్తుండాలి. దీనికి తోడు లక్కు కూడా ఉండాల్సిందే. ఈ మూడింటిలో ఏది మిస్ అయినా వారు ఎక్కువ రోజులు ఇండస్ట్రీలో కనిపించలేరు. కారణం సినిమా మెయిన్‌గా లక్కు మీదే ఆధారపడుతుందని కొందరు అంటుంటారు. ఎంత మంచి స్టోరీ నరేషన్ ఉన్నా ఒక్కోసారి అభిమానులు దానిని అంగీకరించకపోవచ్చు. ఉదా.. ఆరెంజ్, ఖలేజా లాంటి మూవీస్. హీరోయిన్లకు హిట్ ట్రాక్ రావాలంటే కష్టపడ్డాం అని అంటే సరిపోదు. వారికి లక్కు కూడా ముఖ్యమే.. ఇక టాలీవుడ్‌లో ఎక్కువ కాలం కొనసాగిన వారిలో మిల్కీబ్యూటీ తమన్నా ఒకరు.
ఈ ముద్దుగుమ్మ హ్యాపీడేస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి పదుల సంఖ్యలో సినిమాలు చేసింది. అందులో హిట్స్ ఫ్లాఫ్స్ తో సంబంధం లేకుండా అవకాశాలను దక్కించుకుంటోంది. ఈ మధ్యకాలంలో ఈ అమ్మడుకు అవకాశాలు తగ్గాయని టాక్ వినిపిస్తోంది. అందుకోసమే ఈ బ్యూటీ స్పెషల్ సాంగ్స్ చేసేందుకు కూడా ఓకే చెబుతోందట.. సర్కారువారీ పాట, గనితో పాటు మరో రెండు సినిమాల్లో తమన్నా స్పెషల్ సాంగ్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ అమ్మడు వేసే స్టెప్పులకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. డ్యాన్సింగ్ లో మంచి గ్రిప్ ఉన్న తమన్నా ప్రస్తుతం వెబ్ సిరీస్, బాలీవుడ్ పాప్ సాంగ్స్ కూడా చేసేందుకు ఓకే చెబుతుందట..
రీసెంట్ గా మిల్క్ బ్యూటీ తమన్నా ‘తబహీ’ మ్యూజిక్ వీడియోలో బాలీవుడ్ స్టార్ ర్యాపర్ బాద్షాతో కలిసి చిందులు వేసింది. ఈ పాటకు హితేన్ మ్యూజిక్ అందించారు.ఇక యూట్యూబ్లో ఈ పాట ట్రెండింగ్ బాగా ట్రేండింగ్ అవుతుంది. రీసెంట్గా రిలీజ్ అయిన ఈపాట కొన్ని గంటల్లోనే లక్షల వ్యూయర్ షిప్‌ను సొంతం చేసుకుంది. ఇక రీసెంట్ గా తాను గ్రీన్ చీరలో పోస్ట్ చేసిన ఫోటో లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఆ ఫోటోలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.మునుపెన్నడూ చేయని విధంగా తమన్నా అందాల విందు చేస్తుంది.ఇక బ్లాక్ డ్రెస్‌లో ఈ భామ చేసిన రచ్చ అంత ఇంత కాదు. సినిమాలో ఆఫర్స్ దక్కించుకోవడం కోసం మరీ ఈ రేంజ్‌లో రెచ్చిపోవాలా అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.