Home » Entertainment » Tamannaah Latest Looks Viral
Entertainment

Tamannaah : రెడ్ డ్రెస్సులో పిచ్చెక్కించేసిన తమన్నా.. ఈ అందాలు చూస్తే త‌ట్టుకోగ‌ల‌రా..!

Authored By
mallesh
The Telugu News | Published on: April 28, 2022, 9:00 pm
Advertisement

Tamannaah : హీరోయిన్స్ అంటే అందాలు విందుగా పర్చాలి, అభిమానుల్ని ఆకట్టుకోవాలి లేదంటే అలాంటి వాళ్లు ఫెయిల్ అవుతుంటారు. అందుకే పొద్దున లేచినప్పటినుండి హీరోయిన్స్ జిమ్ సెంటర్లలో అధికంగా గడుపుతూ, వారి అందానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. నటనతో అవకాశాలు రాకపోతే స్కిన్ షో తో కూడా ఆఫర్లు వచ్చేలా హీరోయిన్స్ ప్రయత్నాలు చేస్తుంటారు. తెలుగు కంటే బాలీవుడ్ లో ఇలాంటి కల్చర్ అధికంగా కనిపిస్తుంది.ప్రస్తుతం అందాల నటి తమన్నా ఫొటోస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. గతంలో హీరోయిన్ పాత్రల్లో ఒదిగిపోయే తమన్నా ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ చేస్తూ అందరిని అలరిస్తున్నారు.

Advertisement

అయితే తమన్నా డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా తబహీ మ్యూజిక్ లో బాలీవుడ్ స్టార్ ర్యాపర్ బాద్షా తో చేసిన డాన్స్ అందరిని ఆకట్టుకుంది. దీనికి లక్షల్లో వీవ్స్ వచ్చాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే ట్రెండ్ అవుతుంది. అల్లు అర్జున్, చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో పోటీపడి డాన్స్ చేయడం ఆమెకు మాత్రమే సొంతం.తాజాగా గని సినిమాలో తమన్నా ఒక సాంగ్ చేసి అలరించింది. మిల్కీ బ్యూటీ గా పేరు తెచ్చుకున్న తమన్నా వరుసగా తెలుగు సినిమాల్లో దూసుకుపోతుంది. ఇప్పటికే తెలుగు ఇండస్ర్టీ లో తమన్నా హాట్ హీరోయిన్. నెట్టింట్లో నిత్యం బిజీగా వుండే తమన్నా తాజాగా తన అందాల ఫొటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Tamannaah latest Looks viral

Advertisement

Tamannaah : సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌

ప్రస్తుతం ఈ ఫొటోస్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. గతంలో ఎప్పుడు చేయని అందాల షో రకరకాల డ్రెస్ లతో ఫొటోస్ ఇప్పుడు వైరల్ గా మారాయి.అయితే తమన్నా వరుస సినిమాలతో నిత్యం బిజీగా కనిపిస్తుంది. తెలుగులో ఎఫ్3, భోళా శంకర్, గుర్తుందా శీతాకాలం అనే సినిమాల్లో  నటిస్తుంది ఆమె. ఇప్పటికే ఆ సినిమాల షూటింగ్ పూర్తయింది. విడుదలకు సిద్ధంగా వున్నాయి. తెలుగుతో పాటు ఏకకాలంలో హిందీ సినిమాల్లో కూడా తమన్నా నటిస్తుంది. తమన్నా గతంలో కంటే ఇప్పుడు గ్లామర్ షో అధికంగా పెంచేయడంతో ప్రస్తుతం అందరి చర్చ దీని మీదే నడుస్తుంది. నెట్టింట్లో ఈ ఫొటోస్ బాగా వైరల్ అవుతున్నాయి.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి